Cold Coffee Health Benefits: మండే ఎండలకు చాలా దాహం వేస్తుంది. అందుకే నీరు ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తారు. సాధారణంగా ఏ తలనొప్పి వచ్చినా వెంటనే కాఫీ తాగుతాం. పని భారం ఎక్కువైనా ఇదే పనిచేస్తాం. అయితే, హాట్‌ కాఫీకి బదులు ఈసారి కోల్ట్‌ కాఫీ తాగి చూడండి. ఈ ఎండ వేడిమికి తట్టుకునేలా ఆహారాలు తీసుకోవాలి. అయితే కొన్ని రకాల పదార్థాలతో వేడిమి చేస్తుంది. ఈ మండే ఎండలకు కోల్డ్ కాఫీ తాగడం వల్ల మీ శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి. కాఫీ పొడి, చక్కర, ఐస్ క్యూబ్స్‌ వేసి ఈ కాఫీని తయారు చేసుకుంటారు. దీనివల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఒక కప్పు కోల్డ్ కాఫీ లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బూస్ట్ మెటాలిజం..
మండే ఎండలకు వేడి కాఫీ బదులు కోల్డ్‌ కాఫీ తాగడం వల్ల జీర్ణ క్రియ ఆరోగ్యంగా ఉంటుంది. మెటబాలిక్ రేటు కూడా పెరుగుతుంది. క్యాలరీలు ఎక్కువగా ఉంటే తగ్గిపోతాయి. ఇందులో కేఫైన్ మెటబాలిజం రేటును పెంచేలా ప్రోత్సహిస్తుంది. క్యాలరీల స్థాయిలను తగ్గించేస్తుంది.


మూడ్..
కోల్డ్ కాఫీ తాగడం వల్ల మరో ఆరోగ్య ప్రయోజనం కూడా ఉంది. దీంతో మూడ్‌ స్వింగ్‌ బాధ ఉండదు. తరచూ ఈ సమస్య వల్ల చాలామంది డిప్రెషన్‌ గురవుతారు. కోల్డ్‌ కాఫీని మీ డైట్లో చేర్చుకోవడం వల్ల ఇది మూడు లెవెల్స్ ని శక్తిని పెంచుతాయి. కోల్డ్ కాఫీ తాగడం వల్ల డిప్రెషన్ మీ దరిద పుల్లోకి రాదు.


ఇదీ చదవండి: కర్పూరాన్ని బట్టల్లో ఎందుకు ఉంచాలో తెలుసుకోండి..  


గుండె జబ్బులు..
కోల్డ్ కాఫీ తీసుకోవటం వల్ల గుండె సమస్యలు తగ్గిపోతాయి. ఇందులోని కెఫీన్, ఫినోలిక్ కాంపౌండ్ మెగ్నీషియం, ట్రైగోనలైన్ లిగనైన్‌ గుండె పనితీరును కూడా మెరుగు చేస్తాయి. దీంతో కార్డియోవాస్క్యూలర్‌ సమస్యలు రాకుండా ఉంటాయి.


డయాబెటిస్..
ఎండాకాలం కోల్డ్ కాఫీ తీసుకోవడం వల్ల డయాబెటిస్ రోగులకు కూడా మంచిది. డయాబెటిస్ రోగులు షుగర్ లెవెల్స్ నిర్వహించిన చేసుకుంటూ రోజుకు మూడు నాలుగు కప్పుల కోల్డ్ కాఫీని తీసుకోవచ్చు .ఇది కార్డియో సమస్యలు రాకుండా హెల్తీగా ఉంచుతుంది.


ఇదీ చదవండి: స్ట్రాబెర్రీలు తింటున్నారా? అయితే, మీకు ఈ 5 రోగాలు దరిచేరవు..


 బరువు తగ్గుతారు..
కోల్డ్‌ కాఫీని డైట్ లో చేర్చుకోవడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది. ఎంతో బరువు తగ్గుతారు కాఫీలు మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల డైజేషన్ మెరుగు పడుతుంది ఇది ఆక్సిడేషన్ ప్రేరేపించి బరువు నిర్వహిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి