Cranberry Juice benefits: క్రాన్బెర్రీ జ్యూస్ తరచూ తీసుకుంటే మహిళలకు వరం.. ఈ ప్రాణాంతక వ్యాధులకు చెక్..
Cranberry Juice Health benefits: క్రాన్బెర్రీ జ్యూస్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీన్ని డైట్లో చేర్చుకుంటే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ, ఇ, ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. సీజనల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి.
Cranberry Juice Health benefits: క్రాన్బెర్రీ జ్యూస్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీన్ని డైట్లో చేర్చుకుంటే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ, ఇ, ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. సీజనల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. క్రాన్బెర్రీ జ్యూస్‌తో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. యూరీనల్ ఇన్పెక్షన్ కారణమయ్యే బ్యాక్టిరియాను నివారిస్తుంది. ఇది ప్రాణాంతక వ్యాధుల నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది. క్రాన్బెర్రీ జ్యూస్‌తో మీకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.
వెజైనల్ ఇన్ఫెక్షన్..
క్రాన్బెర్రీ జ్యూస్‌లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది యాంటీ ఇన్ల్ఫమేటరీ ఎంజైమ్స్ పెంచుతాయి. సీ రియాక్టివ్ ప్రొటీన్ (CRP)ని తగ్గిస్తాయి. ఇది మన శరీరం మంటను తగ్గిస్తుంది. మనను ప్రాణాంతక డయాబెటీస్, రూమటాయిడ్ ఆర్థ్రరైటీస్, కాలిటీస్, అల్జీమర్స్ పెరడెంటైటీస్, ఎథెరోక్లోరోసిస్ బారిన పడకుండా కాపాడుతుంది. మహిళలకు ఈ సమస్య ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు క్రాన్బెర్రీ జ్యూస్ ఓ వరం వంటిది. యూరిన్ మంట, దురద సమస్యను తగ్గిస్తుంది. తప్పకుండా మహిళలకు డైట్లో చేర్చుకోవాలి.
డిటాక్స్ డ్రింక్..
క్రాన్బెర్రీ జ్యూస్‌లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్స్ ఉంటాయి. క్రాన్బెర్రీ జ్యూస్‌లోని ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తాయి. ఎలక్ట్రోలైట్ నీటి మాదిరి మన శరీరంపై ప్రభావం చూపుతుంది. ఉదయం పూట మన శరీరానికి మంచి డిటాక్స్ డ్రింక్ లా పనిచేస్తుంది. అందుకే ఉదయం డిటాక్స్ డ్రింక్ మాదిరి పనిచేస్తుంది. క్రాన్బెర్రీ జ్యూస్ డైట్లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యకరం.
ఇదీ చదవండి: బ్రోకోలీతో బోలేడు ప్రయోజనాలు.. రోజూ తింటే ఏం జరుగుతుందో తెలుసా?
డయాబెటిస్..
క్రాన్బెర్రీ జ్యూస్ టైప్ 2 డయాబెటీస్‌తో పోరాడేవారు 12 వారాలు తీసుకోవడం వల్ల డయాబెటీస్ సీరమ్ గ్లూకోజ్ లెవల్స్ తగ్గిస్తుంది అని ఎన్‌ఐహెచ్ తెలిపింది. డయాబెటిస్‌తో బాధపడేవారు ఎక్కువ శాతం యూరినల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. ఇలాంటి వారు క్రాన్బెర్రీ జ్యూస్ డైట్లో చేర్చుకోవాలి.
జీర్ణ ఆరోగ్యం..
క్రాన్బెర్రీ జ్యూస్ తీసుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యానికి మంచిది. ఇది కడుపులో మంచి బ్యాక్టిరియా పెరగడానికి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండ కాపాడుతుంది. హైడ్రాక్సిన్నమిక్ యాసిడ్స్, ఫ్లేవనాల్స్, ప్రోంథోసయాన్‌డైన్స్ మంట సమస్యను రాకుండా నివారిస్తుంది. జీర్ణ వ్యవస్థకు హాయినిస్తుంది. క్రాన్బెర్రీ జ్యూస్ డైట్లో చేర్చుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగవుతుంది.
ఇదీ చదవండి: కడుపులో గ్యాస్, అజీర్తికి చెక్ పెట్టే 5 సూపర్ ఫుడ్స్ ఇవే..
గుండె ఆరోగ్యం..
క్రాన్బెర్రీ జ్యూస్ బ్లడ్ ప్రెజర్ స్థాయిలు తగ్గిస్తాయి. ఇవి రక్తనాళాలకు ఉపశమనాన్ని అందిస్తాయి. గుండె ఆరోగ్యానికి మెరుగుపరుస్తుందని ఎన్‌ఐహెచ్ తెలిపింది. ప్రాణాంతక గుండె సమస్యలు రాకుండా క్రాన్బెర్రీ జ్యూస్ కాపాడుతుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి