Diabetes Control Food: తీవ్ర మధుమేహంతో బాధపడేవారు ఈ డ్రింక్‌తో 1 రోజులో చెక్!
Chamomile Tea Can Diabetes Control In 1 Day: మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ రాత్రి నిద్రపోయే ముందు ఈ చిట్కాలను పాటించడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Chamomile Tea Can Diabetes Control In 1 Day: ప్రస్తుతం చాలా మంది ఏదో ఒక కారణంగా మధుమేహంతో బాధపడుతున్నారు. అయితే చాలా మందిలో ఇన్సులిన్ ఉత్పత్తి తగిన పరిమాణంలో లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర అధిక స్థాయిలో పెరుగుతుంది. ఇలా పెరగడం కారణంగా చాలా మందిలో మధుమేహం తీవ్ర తరమయ్యే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పెరుగుతున్న చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అయితే శరీరంలో చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవడానికి ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
డయాబెటిస్ పేషెంట్స్ కోసం చిట్కాలు:
శరీరంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో లేకపోతే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా రాత్రి పడుకునే ముందు కొన్ని చిట్కాలను అనుసరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా నిద్రపోయే క్రమంలో తప్పకుండా లైట్ ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
1. చామంతి టీ:
నిద్రపోయే క్రమంలో తప్పకుండా చామంతి టీని తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలు సులభంగా నియంత్రణలో ఉంటాయి. అయితే శరీరంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రించుకోవడానికి తప్పకుండా ప్రతి రోజూ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ అధిక పరిమాణంలో ఉండే ఈ టీని తీసుకోవాల్సి ఉంటుంది.
2. 7 నానబెట్టిన బాదంపప్పులను తినండి:
రాత్రి నిద్రపోయే ముందు నానబెట్టిన బాదం పప్పులను తీసుకోవడం వల్ల కూడా సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది.
3. మెంతి గింజలు:
మెంతి గింజలను నానబెట్టి తాగడం వల్ల కూడా సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా ఇందులో హైపోగ్లైసీమిక్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి సులభంగా మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
4. వజ్రాసనంలో 15 నిమిషాలు కూర్చోండి:
మధుమేహాన్ని నియంత్రించడానికి వజ్రాసనం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి రోజూ ఈ ఆసనం వేయడం వల్ల రక్తపోటును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రించుకోవడానికి తప్పకుండా ఈ ఆసనాన్ని వేయాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook