Triphala In Diabetes: త్రిఫల చూర్ణాన్ని ఇలా తీసుకుంటే చాలు.. మధుమేహానికి కేవలం 2 రోజుల్లో చెక్ పెట్టొచ్చు..
Diabetes Control In 2 Days: మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారాలపై శ్రద్ధ వహించాలి. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. మధుమేహంతో బాధపడేవారికి ఆహారం చాలా ప్రధానమైనది. ప్రస్తుతం ఈ వ్యాధికి సంబంధించి ఎలాంటి ఔషధాలు మార్కెట్‌లో లేవు.
Diabetes Control In 2 Days: మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారాలపై శ్రద్ధ వహించాలి. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. మధుమేహంతో బాధపడేవారికి ఆహారం చాలా ప్రధానమైనది. ప్రస్తుతం ఈ వ్యాధికి సంబంధించి ఎలాంటి ఔషధాలు మార్కెట్‌లో లేవు. కాబట్టి ఈ సమస్య బారన పడ్డ వారు తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధవహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద నివారణలను పాటించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మధుమేహంతో బాధపడేవారు త్రిఫల చూర్ణాన్ని వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే మూలకాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారు త్రిఫల చూర్ణం ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
మధుమేహంతో బాధపడేవారు త్రిఫల చూర్ణాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..
>>జామకాయల ముక్కలను త్రిఫల చూర్ణాన్ని కలుపుకుని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడతాయని నిపుణులు తెలుపుతున్నారు.
>>త్రిఫల చూర్ణాన్ని దేశీ నెయ్యితో కలిపి తినడం వల్ల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఈ చూర్ణాన్ని వేడి నీటిలో వేసుకుని కలిపి తాగడం వల్ల శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు చేకూరే అవకాశాలున్నాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.
>>ఈ చూర్ణాన్ని మజ్జిగలో కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోనాలు కలుగుతాయి. ఇందులో ఉండే మూలకాలు జీవక్రియ శక్తిని కూడా మెరుగుపరుచుతాయి. డయాబెటిక్ పేషెంట్లు మధ్యాహ్న భోజనం తర్వాత 1 గ్లాసు మజ్జిగలో 1 టీస్పూన్ త్రిఫల చూర్ణం కలిపి తాగితే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
>>ముఖ్యంగా త్రిఫల చూర్ణ కషాయాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల బాడికీ ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కషాయాన్ని
ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..
రాత్రి సమయంలో ఒక ఇనుప గిన్నెలో ఒక కప్పు నీరు, అందులో త్రిఫల చూర్ణాన్ని కలపండి. తర్వాత దాని పేస్ట్‌ను సిద్ధం చేసి.. రాత్రంతా గిన్నెలో ఉంచండి. తర్వాత ఉదయం ఆ పేస్ట్‌లో నీళ్లు, తేనె కలపాలి. ఇప్పుడు దీనిని ప్రతిరోజూ ఖాళీ కడుపుతో త్రాగితే.. రక్తంలో చక్కెర పరిమాణం తగ్గుతుంది. అంతేకాకుండా మధుమేహం కూడా అదుపులో ఉంటుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE TELUGU NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read:Krishnam Raju Died: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook