Weight Loss Daily Exercises: బరువును తగ్గించే యోగాసనాలు ఇవే, ఇలా 5 కిలోల బరువు తగ్గడం ఖాయం!
Exercise Or Yoga For Weight Loss: బరువు తగ్గడానికి ప్రతి రోజు యోగి చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారతు. అంతేకాకుండా సులభంగా దీర్ఘకాలి వ్యాధులు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Exercise Or Yoga For Weight Loss: ప్రస్తుతం చాలా మంది శరీర బరువును తగ్గించుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బిజీ లైఫ్, ఆహారపు అలవాట్ల వల్ల ఊబకాయం సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి శరీర బరువును నియంత్రించుకోవడానికి ప్రతి రోజు యోగాతో పాటు వ్యాయమాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడం కారణంగా జిమ్‌లో అతిగా వ్యాయామాలు చేస్తున్నారు. ఇలా చేయడం మంచిదేనా.? ఇలా చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు తగ్గే క్రమంలో జిమ్, యోగా చేయడం మంచిదేనా?:
బరువు తగ్గడానికి ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా యోగా కూడా ఒకటి..ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా ప్రతి రోజు యోగా తప్పకుండా చేయాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీర బరువుతో పాటు సులభంగా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: How To Control Diabetes: ఈ మూలికలతో తీవ్ర మధుమేహం ఒక్కరోజులో దిగి రావడం ఖాయం!
బరువు తగ్గడానికి తప్పకుండా ఈ భంగిమల్లో యోగా చేయాలి:
బరువు తగ్గడానికి సూర్య నమస్కారములు , వీరభద్రాసనం, ధనురాసనం, బద్ధ కోనసనం, ఉత్కటాసన, సేతు బంధాసనం ప్రతి రోజు చేస్తే సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
బరువు తగ్గడానికి యోగా ఏ సమయంలో చేయాలో తెలుసా?:
బరువు తగ్గడానికి యోగా ఎప్పుడైనా చేయోచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. యోగా చేసే క్రమంలో తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: How To Control Diabetes: ఈ మూలికలతో తీవ్ర మధుమేహం ఒక్కరోజులో దిగి రావడం ఖాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి