Beauty tips with Lemon juice | నిమ్మకాయలో సి విటమిన్ అధికంగా ఉంటుంది అని తెలిసిందే. ఇది అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అలాగే నిమ్మరసంతో మెరిసే అందమైన చర్మం మీ సొంతం చేసుకోవచ్చు.


  • యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉండటం వలన ఇది చర్మాన్ని శుభ్రపరిచి, తక్షణమే మీ చర్మం మెరిసేలా చేస్తుంది.

  • తాజా నిమ్మరసం ఉపయోగించి ఈ చిన్న చిన్న టిప్స్‌తో మీ చర్మాన్ని మేరిసేలా చేసుకోండి.

  • రెండు వంతుల నిమ్మరసానికి, మూడు వంతుల నీటిని కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖం, మెడపై రుద్దండి.

  • ఒక చెంచా నిమ్మరసం, సగం కప్పు చక్కెర, 1 చెంచా ఆలివ్ నూనె ( Olive oil ) కలిపి ఆ మిశ్రమాన్ని ఫేస్ స్క్రబ్‌గా వాడండి.

  • నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్స్, సహజ బ్లీచింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి పిగ్మెంటెషన్‌ను ( Pigmentation ) తగ్గించడానికి సహాయపడతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Hot Water Benefits: వేడి నీళ్లు తాగుతున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా?


  • మూడు చెంచాల బొప్పాయి పేస్ట్, ఒక చెంచా నిమ్మరసం, ఒక చెంచా తేనె కలిపి ఫేస్ ప్యాక్ (  Honey) లాగా ఉపయోగిస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి.

  • ఒక చెంచా నిమ్మరసం ( Lemon juice ), రెండు చెంచాల టమోటా రసం కలిపి కళ్ళ చుట్టూ అప్లై చేస్తే.. కళ్ల కింద ఉబ్బుగా ఉన్నచర్మం క్లియర్ అవుతుంది.


Also read : Skin and hair care tips: అందమైన చర్మం, జుట్టు కోసం మరిన్ని సింపుల్ టిప్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook