Orange Fruit: కమలా పండు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ సమస్యకు చెక్!
Orange Fruit Benefits: ఆరోగ్యనిపుణుల ప్రకారం సీజన్లో దొరికే ప్రతి పండ్లు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. శీతాకాలంలో వచ్చే పండ్లల్లో కమలా పండు ఒకటి. దీని తీసుకోవడం వల్ల ఆరోగ్యనికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ పండు తీసుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
orange fruit benefits: కమలా పండును పిల్లలు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. దీని జ్యూస్ చేసి తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలను పొందవచ్చు. అయితే కమలా పండు తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. దీని తీసుకోవడం వల్ల శరీరంపై వచ్చే వృద్ధాప్య లక్షణాలు రాకుండా రక్షిస్తుందని చర్మ నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతన్నవారు ప్రతిరోజు ఒక కమలా పండు తీసుకోవడం వల్ల రక్తపోటు స్థాయి అదుపులో ఉంచుతుంది.
❃ చెడు కొలెస్ట్రాల్‌ను అదుపు చేయడంలో కమలా పండు ఎంతో మేలు చేస్తుంది. దీని జ్యూస్‌గా డైట్‌లో తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది.
❃ గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో మేలు చేస్తాయి.
❃ మధుమేహం నియంత్రిచడంలో కమలా పండు ఎంతో తోడ్పాటునిస్తాయి.
Also read: Thati Kallu Benefits: డయాబెటిస్ ఉన్నవారు తాటికల్లు తాగుతే?
❃ కిడ్నీ స్టోన్స్‌ను చేరకుండా ఉంచుతుంది.
❃ కమలా పండులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
❃ శరీరంలోని ఎముకల దృఢంగా, కండరాలు గట్టిపడేలా కమలా పండు సహాయపడుతుంది.
❃ చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుకోవడంలో కమలా పండు తర్వతే ఇతర పండు అని నిపుణులు చెబుతున్నారు.
Also read: Hair Fall Reasons: జుట్టు రాలడానికి గల కారణాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter