Reduce Belly Fat: శీతాకాలంలో బెల్లీ ఫ్యాట్ సులభంగా కరగడానికి అద్భుతమైన చిట్కా..
How To Reduce Belly Fat: ప్రస్తుతం చాలా మంది బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ కలబంద రసం తాగడం వల్ల సులభంగా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.
How To Reduce Belly Fat: ప్రస్తుతం చాలా మంది చిన్న వయసుల్లోనే బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత మందైతై వివిధ డైట్స్ వినియోగిస్తున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉండే అలోవెరాలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇందులో కేలరీల పరిమాణాలు అధికంగా లభిస్తాయి. కాబట్టి సులభంగా శరీర బరువును నియంత్రిస్తాయి.
పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ తగ్గడానికి ఇలా చేయండి:
ప్రతి రోజూ వేడి నీళ్ళు తాగండి:
శరీరంలో కొవ్వు తగ్గాలంటే కలబంద రసాన్ని వేడి నీళ్లతో కలిపి తాగాలి. కావాలనుకుంటే అందులో నిమ్మరసం కూడా కలుపుకుని తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
కలబంద రసం:
కలబంద రసాన్ని ప్రతి రోజూ రెండు సార్లు తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే దీనిని తయారు చేయడానికి ముందుగా రెండు కప్పుల కలబందను తీసుకుని వాటిని బాగా గ్రైండ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన రసంలో మిరియాల పొడిని కలిపి తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు.
తేనె, కలబంద రసం:
తేనెలో యాంటీ-ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ కలబంద రసంలో తేనె కలుపుకుని తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ సులభంగా తగ్గుతుంది. అంతేకాకుండా బరువు కూడా సులభంగా తగ్గుతారు.
కలబంద తినడం:
కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ కలబంద తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా సులభంగా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారే ప్రతి రోజూ వీటి ముక్కలను తినాల్సి ఉంటుంది.
Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?
Also Read: Yash 19 : యష్ బర్త్ డేకి కూడా అప్డేట్ రాదట.. అర్థం చేసుకోండంటోన్న రాకీ భాయ్
Also Read: Yash 19 : యష్ బర్త్ డేకి కూడా అప్డేట్ రాదట.. అర్థం చేసుకోండంటోన్న రాకీ భాయ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి