Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?

Thala Ajith Family కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండడు. ఆయన తన సినిమాలను కూడా సరిగ్గా ప్రమోట్ చేసుకోడు. ఇక ఫ్యామిలీ విషయాలపై ఎక్కడా స్పందించడు.

  • Jan 06, 2023, 09:15 AM IST
1 /5

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ లవ్ స్టోరీ అందరికీ తెలిసిందే. హీరోయిన్ షాలినీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అజిత్.

2 /5

అజిత్ ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపించడు. సినిమా ప్రమోషన్‌లలోనూ కనిపించడు. అజిత్‌ను తెరపై మాత్రమే చూడాల్సిందే.

3 /5

అజిత్ ఎక్కువగా రైడింగ్‌ చేస్తూ కనిపిస్తూ ఉంటాడు. బైక్‌ రేసింగ్‌లు చేస్తూ దేశమంతా చుట్టేస్తుంటాడు. కానీ అజిత్‌ మాత్రం ఎవ్వరూ గుర్తు పట్టలేరు.

4 /5

అజిత్ ఫ్యామిలీ విషయాలు కూడా ఎక్కువగా బయటకు రావు. అజిత్ భార్య షాలినీ అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫోటోలను నెట్టింట్లో పెడుతుంటుంది.

5 /5

షాలినీ ఈ మధ్య తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేసింది. అందులో అజిత్ కూతురు, కొడుకు కనిపించారు. అజిత్‌ కూతురు అనౌష్కను చూసి అంతా ఫిదా అయ్యారు.