How To Weight Loss: నల్ల మిరియాలతో కూడా వేగంగా బరువు తగ్గొచ్చు, ఇది మీకు తెలుసా?
How To Loss Weight In 7 Days: నల్ల మిరియాల ప్రతి రోజూ ఆహారంలో వినియోగించడం వల్ల సులభంగా శరీర బరువును నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
How To Loss Weight In 7 Days: నల్ల మిరియాల వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని భారతీయులు ఎక్కువగా సుగంధ ద్రవ్యాలుగా వినియోగిస్తారు. అంతేకాకుండా ఇందులో ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే బరువు తగ్గాలనుకునేవారు వీటిని డైట్‌లో వినియోగిస్తే..సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకువారు తప్పకుండా నల్ల మిరియాలను వినియోగించాల్సి ఉంటుంది.
నల్ల మిరియాల ప్రత్యేకత:
నల్ల మిరియాలలో పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీని శాస్త్రీయ నామం పైపర్ నిగ్రామ్ అని పిలుస్తారు. నల్ల మిరియాలలో చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ బి6, థయామిన్, నియాసిన్, సోడియం, పొటాషియం వంటి గుణాలు లభిస్తాయి. వీటిని ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
నల్ల మిరియాల వల్ల బరువును ఎలా తగ్గుతారు:
నల్ల మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో పైపెరిన్ కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ తినడం వల్ల కొవ్వును పెంచే కణాల తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇందులో కేలరీలు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి శరీర బరువును సులభంగా నియంత్రిస్తుంది.
నల్ల మిరియాల ఇతర ప్రయోజనాలు:
నల్ల మిరియాలలో ఉండే పోషకాలు జలుబు-దగ్గు, వైరల్ ఫ్లూ వంటి సమస్యల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది.
ఎండుమిర్చిలో ఉండే విటమిన్ సి, యాంటీ-ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
నల్ల మిరియాలు అందాన్ని పెంచడానికి కూడా సహాయపడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు లభిస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
రక్తపోటు సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
ఇది కూడా చదవండి : Revanth Reddy: పొద్దునలేస్తే రాత్రి వరకు కేటీఆర్ సినిమా వాళ్లతోనే.. సమంత సోకులు మాకొద్దు: రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
ఇది కూడా చదవండి : Jaggareddy Interesting Comments: సీఎం కేసీఆర్‌ని కలిస్తే తప్పేంటన్న జగ్గారెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
యాపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook