Dates: ప్రతిరోజు ఖర్జూరం పండు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!
Benefits Of Eating Dates: డ్రై ఫూట్స్ లో ఒకటి ఖర్జూర పండు. దీని తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఖర్జూరం పండు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Benefits Of Eating Dates: ఖర్జూర పండ్లు ఎంతో రుచికరంగా ఉంటుంది. దీనిని తీపి ఆహార పదార్థాల్లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ ఖర్జూరం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీనిలో ఉండే పోషకాలు మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఖర్జూర పండ్లల్లో ఉండే పోషకాలు అలాగే వీటిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
➮ ఖర్జూర పండ్లల్లో పొటాషియం, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫైబర్, విటమిన్ బి6, కె వంటి ఎన్నో పోషకాలు అధికంగా ఉంటాయి. దీనిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
➮ ఖర్జూర పండ్లల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి.
➮ శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నశింపజేసి ఖర్జూర పండు ఎంతో మేలు చేస్తుంది.
➮ ఎముకలు ధృడంగా ఉండాలి అంటే ప్రతిరోజు కొన్ని ఖర్జూరం పండ్లను తీసుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also read: Blackhead: బ్లాక్ హెడ్స్ సమస్యతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి!
➮ ఖర్జూర పండ్లను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
➮ ఖర్జూర పండ్లను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
➮ నీరసం, బలహీనత వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఖర్జూరం తీసుకోవడం వల్ల ఉపశమనం పొందుతారు.
ఈ విధంగా ఖర్జూర పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also read: Cucumber: దోసకాయ మజ్జిగ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter