Liver Damage Signs: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా కాలేయం దెబ్బ తినడం, ఊపిరితిత్తులు చెడిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం ఆరోగ్య నివేదికలు వివరించిన సమాచారం ప్రకారం.. కాలేయం సమస్యలు అధికంగా పెరుగుతున్నాయని పేర్కొన్నాయి. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్ల కారణంగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నివేదికలు తెలిపాయి. ఈ సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తల కోసం కొన్ని అంశాలపై శ్రద్ధ చూపాలని నిపుణులు తెలుపుతున్నారు. శరీరంలో  కాలేయం దెబ్బతింటే.. బాడీలో అనేక రకాల సంకేతాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆ సాంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడం:


చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారకపోతే.. అప్రమత్తంగా ఉండాలని నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే శరీరంలో సమస్య మరిన్ని పెరిగే అవకాశాలున్నాయని వారు భావిస్తున్నారు. తరచుగా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతే.. వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు పేర్కొన్నారు.


2. పాదాలలో వాపు:


కొన్నిసార్లు పాదాలలో వాపు వస్తుంది. ఇలా వస్తే  నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్యను తేలికగా తీసుకుంటే కాలేయం దెబ్బతినే అవకాశాలున్నాయి.


3. మూత్రం ముదురు రంగులో రావడం:


 మూత్రం తరచుగా ముదురు రంగులో వస్తే.. అది కాలేయం సంబంధిత వ్యాధేనని నిపుణులు భావిస్తున్నారు. ఇలా క్రమం తప్పకుండా వస్తే..  వైద్యుడిని సంప్రదించడం మంచిది.


4. అలసట పెరగడం:


కాలేయం దెబ్బతినడానికి ఒక కారణం అలసటని చాలా మందికీ తెలియదదు. తరచుగా అలసిపోయినట్లు అనిపిస్తే.. అప్పుడు అప్రమత్తంగా ఉండటం అవసరమని నిపుణులు తెలుపుతున్నారు. ఇది కాలేయం దెబ్బతినడానికి ప్రధాన సంకేతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read:  White Onion Benefits: తెల్ల ఉల్లిపాయలను తింటే.. ఈ సమస్యలు దూరమవుతాయి..!


Also Read: Tomato Juice for weight loss: టమోటాలను ఇలా వాడితే కేవలం 15 రోజుల్లో మీ శరీర బరువు సగం తగ్గిపోతుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.