Liver Healthy: ఈ లివర్ హెల్తీ ఫుడ్ ఒక్కనెల తింటే పాడైన కాలేయం కూడా పనిచేయాల్సిందేట..
Liver Healthy Foods: లివర్ డిటాక్సిపేషన్, క్లీనింగ్ ప్రక్రియ మొత్తం మన లివర్ పని తీరుపై ఆధారపడి ఉంటుంది .ఎక్కువ షుగర్ ఉప్పు ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల షుగర్ లివర్ కి ప్రమాదం.
Liver Healthy Foods: లివర్ డిటాక్సిపేషన్, క్లీనింగ్ ప్రక్రియ మొత్తం మన లివర్ పని తీరుపై ఆధారపడి ఉంటుంది .ఎక్కువ షుగర్ ఉప్పు ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల షుగర్ లివర్ కి ప్రమాదం. సాసేజ్, ఆల్కహాల్, కెఫీన్ ఎక్కువ ఉన్న ఆహారాలు లివర్‌కు ప్రమాదాన్ని తీసుకువస్తాయి. దీంతో అనారోగ్య సమస్యలు రాక తప్పదు. లివర్ ప్రమాదంలో పడుతుంది. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య కూడా వస్తుంది. ఆల్కహాల్ తీసుకునే వారు మాత్రమే కాదు డయాబెటిస్, ఒబేసిటీతో బాధపడే వారు కూడా ఈ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడే వరకు పొత్తికడుపులో నొప్పి అనుభూతిని చెందుతారు. ప్రమాద సాయికి చేరుకున్నప్పుడు వామిటింగ్ స్వీట్ మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. ఆల్కహాల్ మితిమీరి తీసుకోవడం వల్ల జెనెటిక్ డిసార్డర్ ప్రెగ్నెన్సీ, హెపటైటిస్ సి, హై కొలెస్ట్రాల్, టైప్ 2 డయాబెటిస్ వీటి వల్ల కూడా లివర్ ప్రమాదంలో పడుతుంది. అయితే కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు మన డైట్ లో చేర్చుకోవడం వల్ల ఫ్యాటీలివర్ సమస్యను అధిగమించవచ్చు.
ఆకుకూరలు, కూరగాయలు..
ఈ ఆకుకూరలు కూరగాయల్లో అధిక శాతం విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి ఫ్యాటీ లివర్ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. ఈ ఆకుకూరల్లో క్లోరోఫిల్, యాంటీ ఆక్సిడెంట్స్ లో ఉండటం వల్ల లివర్ పనితీరును మొరుగుపరిచి వ్యర్ధాలను బయటికి తరిమేస్తాయి. అందుకే పాలకూర, కాలే, గ్రీన్ పీస్, బ్రోకోలి , మునక్కాడలు, క్యాలీఫ్లవర్ లేట్యూస్ వంటివి మీ డైట్ లో చేర్చుకోవాలి .ప్రతిరోజు ఒక 100 గ్రాములు మీ డైట్ లో చేర్చుకుంటే మంచిది.
బీట్రూట్ క్యారెట్లు..
బీట్రూట్ బెటలైన్స్ ,బెటసియాన్, బిటానిన్ అనేటివి ఉంటాయి. ఇవి లివర్ రక్షకంగా పనిచేస్తాయి. లివర్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది క్యారెట్ లో క్యాల్షినో జెంట్స్ యాంటీ ఆక్సిడెంట్సు విష పదార్థాలు నేను లివర్ నుంచి ఫిల్టర్ బయటికి పంపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అందుకే క్యారెట్ బీట్రూట్ వారంలో మూడు సార్లు తప్పక తీసుకోండి వీటిని జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు బీట్రూట్లో విటమిన్ సి ఉంటుంది. ఇది లివర్ పని మెరుగుపరిచి విటమిన్ ఏ తో వల్ల లివర్ జబ్బులకు వ్యతిరేకంగా పోరాడుతుంది.
ఇదీ చదవండి: ఒక్క టమాటా చాలు రక్తపోటుకు చెక్ పెట్టడానికి.. ఈ 5 విషయాలు తెలుసుకోండి..
యాపిల్స్..
యాపిల్స్ లోని ఫాలిఫైనల్స్ లిపిడ్ ,సిరం లెవెల్స్ ని నిర్వహిస్తుంది. ఇది లివర్ సంబంధిత సమస్యలు నివారించి మంట సమస్యను తగ్గిస్తుంది. ఆపిల్స్ లో ఉండే పెట్టి బ్లడ్ ప్యూరిఫై చేసి టాక్సిన్స్ ని బయటికి పంపించేస్తుంది ఫ్యాటీ లివర్ సమస్య రాకుండా ఆపిల్స్ ని డైట్ లో చేర్చుకోవాలి.పరగడుపున యాపిల్ సైడర్ వెనిగర్ కూడా తీసుకోవచ్చు.
నిమ్మకాయలు..
నిమ్మకాయలు యాంటీ ఆక్సిడెంట్స్ కి పెట్టింది పేరు. ఇది లివర్ డిటాక్స్ఫికేషన్ కీలకపాత్ర పోషిస్తాయి. టాక్సిన్స్ ని బయటికి పంపించేస్తాయి. లెమన్ జ్యూస్ తాగడం వల్ల మంచిది ఉదయం పరగడుపున గోరువెచ్చని నీళ్లలో లెమన్ జ్యూస్ వేసుకొని తీసుకుంటే మంచిది లివర్ ఆరోగ్యానికి ప్రోత్సహించి జీర్ణక్రియను మెరుగు చేస్తుంది.
ఇదీ చదవండి: పొటాషియం పుష్కలంగా ఉండే 8 ఆహారాలు ప్రతిరోజు మీ డైట్ లో ఉండాల్సిందే..
బొప్పాయి..
బొప్పాయి లో కూడా యాంటీ ఆక్సిడెంట్సు, ఫైబరు, మినరల్స్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ పుష్కలంగా ఉంటాయి. మంట సమస్యను తగ్గిస్తాయి ఖాళీ కడుపున పప్పాయను బొప్పాయి తీసుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి కూడా కలుగుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి