Lychee Benefits: భారత్‌లో వేసవి కాలం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ  కొంతమంది ఈ సీజన్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ కాలంలో మంచి రుచిని కలిగించే  కొన్ని తాజా, జ్యుసి పండ్లు లభిస్తాయి. వేసవిలో రుచికరమైన పండ్లలో లీచీ(Lychee) ఒకటి. ఈ పండు శరీరాని చాలా మేలు చేస్తుంది. పెరుగుతున్న బరువును తగ్గించదడానికి దోహదపడుతుంది. లిచీ(Lychee) ద్వారా శరీరానికి వచ్చే ఇతర ప్రయోజనాలను తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వేసవి కాలంలో తప్పనిసరిగా లిచీ(Lychee) పండ్లను తినాలి:


వేసవి కాలంలో నూనె, మసాలా ఆహారాలకు దూరంగా ఉండాలని తరచుగా పెద్దలు సూచిస్తారు. నూనె, మసాలా ఆహారాలు తినకుండా మంచి పండ్లను తినాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎండకాలంలో లీచీని తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.


వేసవిలో లిచీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:


#జీవక్రియను బలపరుస్తుంది.
#బొడ్డు కొవ్వును వేగంగా తగ్గిస్తుంది.
#బరువు తగ్గడానికి సహాయపడుతుంది.


ఇతర ప్రయోజనాలు:


1. ఈ పండులో పొటాషియం చాలా ఎక్కువగా ఉండటం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
2. లిచీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని కారణంగా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
3. ఇన్ఫెక్షన్ల నుండి మనం రక్షిస్తుంది.
4. లిచీలో విటమిన్లు పుష్కలంగా ఉన్నందున పక్షవాతం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
5. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
6. కడుపు సమస్యలను తగ్గిస్తుంది.
7. చర్మాన్ని మెరుగు పరుస్తుంది.
8. జ్వరం, జలుబు, గొంతు నొప్పి వంటి వ్యాధులను తగ్గిస్తుంది.



(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Mushroom Benefits: పుట్టగొడుగుల వల్ల చర్మాని ఇన్ని లాభాలా..?


Also Read: Mushroom Benefits: పుట్టగొడుగుల వల్ల చర్మాని ఇన్ని లాభాలా..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook