Lychee Juice Benefits: ఎండకాలం మార్కెట్లో ఎక్కువగా కనిపించే లీచిపండ్లతో అనేక ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి. ఎండకాలంలో ఎక్కువ శాతం డిహైడ్రేషన్ కు గురవుతాం. లీచి పండు డైట్లో చేర్చుకోవడం వల్ల ఇది మన శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యం చేస్తుంది. లీచి పండ్లలో అధిక శాతం నీరు ఉంటుంది. సోడియం, ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోతే తిరిగి శరీరానికి అందిస్తుంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే కూడా ఎండకాలం హీట్‌ స్ట్రోక్‌కు గురవుతారు. లిచీ పండును డైట్ లో చేర్చుకోవడం వల్ల ఈ ఎండలో కూడా ఈజీగా బరువు తగ్గొచ్చు.లిచీ పండులో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉండటమే కాకుండా ఇది ఈ రుచికరమైన పండు. సమ్మర్లో వెయిట్ లాస్ కి ఎలా తోడ్పడుతుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎలక్ట్రోలైట్ సమతులం..
హైడ్రేటింగ్ పండు ఇది సమ్మర్లో ఎన్నో పుష్కల పోషకాలు ఉంటాయి. ఇందులో ఎలక్ట్రోలైట్స్ పొటాషియం వంటివి ఉంటాయి. ఇది మన శరీరంలో నీటి శాతం నిర్వహిస్తుంది. కండరాల పనితీరు కూడా సహకరిస్తుంది. లీచి పండు డిహైడ్రేషన్ కి గురికాకుండా కాపాడుతుంది.


ఇమ్యూనిటీ..
లీచి పండులో విటమిన్ సి మన శరీరం కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరిస్తాయి విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. సెల్ డామేజ్ కాకుండా నివారిస్తుంది. ప్రి రాడికల్స్ సమస్య రాకుండా కాపాడుతుంది. లీచి పండ్లు తెల్ల రక్త కణాలు ఉత్పత్తికి ప్రేరేపించి యాంటీ బాడీస్‌లా ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. సీజనల్ జబ్బులు రాకుండా కాపాడుతుంది.


యాంటీ ఆక్సిడెంట్స్..
లీచిలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది యాంటీ ఆక్సిడెంట్లు పనిచేస్తుంది. ఇందులో పాలీఫెనల్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ ని సమతులం చేస్తాయి. జబ్బులు రాకుండా ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి నివారిస్తాయి. లీచిపండు లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎండకాలం మన శరీరాన్ని కాపాడుతాయి.


ఇదీ చదవండి: బీరకాయతో బరువు తగ్గుతారు.. మీ శరీరంలో 5 మ్యాజికల్‌ మిరాకిల్స్..


చర్మ ఆరోగ్యం..
లీచి పండులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. చర్మానికి సాగే గుణాన్ని ఇస్తుంది అంతేకాదు లీచి పని మన చర్మానికి అందిస్తుంది. యవ్వనంగా కనిపించేలా కాపాడుతుంది. స్కిన్ డ్యామేజ్ కాకుండా ఫైన్‌   లైన్స్ మచ్చలు గీతలు లేకుండా నివారిస్తుంది.


జీర్ణ క్రియ..
లిచ్చిలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు మంచిది. ఫైబర్ పుష్కలంగా ఉండే లీచి పేగు ఆరోగ్యానికి తోడ్పడి మలబద్ధక సమస్య రాకుండా కాపాడుతుంది. వంటకాలం జీర్ణ సమస్యలు పుష్కలంగా ఉంటాయి. ఈ సమయంలో లీచిని డైట్ లో చేర్చుకోవాలి.


ఇదీ చదవండి: దీర్ఘకాలిక మలబద్దక సమస్యకు ఇది సింపుల్ చిట్కా.. మీరూ తెలుసుకోండి..


బ్లడ్ షుగర్..
లీచి సహజసిద్దమైన చక్కెరలో ఉంటాయి. ఇది ఇందులో గ్లైస మిక్స్ సూచి తక్కువగా ఉండటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ హఠాత్తుగా పెరగనివ్వదు. చక్కెర లెవెల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకునేవారు లేచి పండును దానికి అనుగుణంగా తినవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి