Monsoon Skin Care: వర్షాకాలం సమీపిస్తున్న కొద్దీ వేడి ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా వాతావరణంలోని తేమలో కూడా భారీ మార్పులు వస్తాయి. ఈ మారుతున్న వాతావరణం వల్ల శరీరం, చర్మంపై కొన్ని సమస్యల వచ్చే అవకాశాలుంటాయి. ముఖ్యంగా చర్మపై ఇన్ఫెక్షన్లకు దారీ తీస్తుంది. ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొందడానికి పలు రకాల ఇంటి నివారణలను పాటించాలని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. హోం రెమిడీస్‌, జాగ్రత్తల వల్ల చర్మాన్ని సంరక్షించుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  అయితే ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


వానా కాలంలో ఇంట్లో ఈ చిట్కాలను ఉపయోగించండి:


1. వర్షాకాలంలో సన్ స్క్రీన్ ఉపయోగించండం వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. జిగటగా ఉన్న చర్మాన్ని సౌందర్యవంతంగా చేస్తుంది.


2. వానలో తడవడం ఇష్టమైతే.. తడవండి.  తడిచిన తర్వాత తువాలతో చర్మాన్ని తుడుచుకోవాలి. లేదంటే చర్మ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.


3. వర్షాకాలంలో పుష్కలంగా నీరు తాగాలి. నీటిని ఎక్కువ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వచ్చి, వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది.


4.  చర్మంపై ఏదైనా గాయాలు, ఇన్ఫెక్షన్లు ఉంటే.. దాన్ని మళ్లీ మళ్లీ తాకవద్దని నిపుణులు తెలుపుతున్నారు.


 


Also Read: Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ పండ్లను తప్పకుండా తీసుకుంటే.. ఎలాంటి వ్యాధులు మీ చుట్టుముట్టవు..!


Also Read:  Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ పండ్లను తప్పకుండా తీసుకుంటే.. ఎలాంటి వ్యాధులు మీ చుట్టుముట్టవు..!


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి