Recovery from oily food: ఎంత వద్దు అనుకున్నా కూడా పక్కన వారు బలవంతం పెట్టారని.. లేక బాగా తినాలని.. అనిపించడం వల్ల ఆయిల్ ఫుడ్ తినేస్తూ ఉంటాం. కానీ ఆరోగ్యానికి అది ఏ మాత్రం మంచిది కాదు. అలాంటి సమయంలో ఆయిల్ ఫుడ్ తిన్నా కూడా వెంటనే కొన్ని పనులు చేస్తే మన ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుంది. మరి అవేవో ఒకసారి చూద్దాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రోబయాటిక్:


ఎంత ఆయిల్ ఫుడ్ తిన్నా కూడా.. పెరుగు లాంటి ప్రోబయాటిక్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల అందులో ఉండే మంచి బ్యాక్టీరియా త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. 


వాము:


జీర్ణ సమస్యలకు వాము చాలా బాగా పనిచేస్తుంది. బాగా ఆయిల్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినక వాముని మరిగించి.. ఆ నీళ్లు తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.


వేడి నీళ్లు:


ఉదయాన్నే వేడి నీళ్లు తాగడం చాలా మంచిది. ఇలా ఏదైనా ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు కూడా వెంటనే వేడి నీళ్లు తాగితే ఎసిడిటీ రాకుండా ఉంటుంది. 


ఐరన్:


ఐరన్ లో ఉండే లక్షణాలు కూడా జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. 


ఫైబర్ ఫుడ్: 


ఆయిల్ ఫుడ్ తిన్నా కొన్ని గంటలు.. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటూ ఉంటే.. తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.


గ్రీన్ టీ/అల్లం టీ:


మన శరీరంలో ఉన్న వ్యర్ధాలను బయటకు పంపి.. బాడీని డీటాక్స్ చేయడంలో.. ఈ రెండు ఉపయోగపడతాయి.


వాకింగ్:


ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత కాసేపు వాకింగ్ చేసినా.. గ్యాస్, అజీర్ణం వంటి ఇబ్బందులు కలగవు.


Also Read: Cable Bridge: కేబుల్‌ బ్రిడ్జ్‌పై బర్త్‌ డే వేడుకలు.. పోలీసులైతే రూల్స్‌ వర్తించవా?


Also Read: White House: అమెరికా అధ్యక్ష నివాసం వద్ద కలకలం.. గేటును ఢీకొట్టిన కారు వ్యక్తి మృతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter