Pomegranate Juice Benefits:  దానిమ్మ జ్యూస్‌తో ఇమ్యూనిటీ బూస్ట్‌ అవుతుంది. ఇది శరీరంలో రక్తాన్ని నింపుతుంది. వెయిట్‌ లాస్ జర్నీలో వ్యాయామానికి ముందు తినాలి. వెయిట్‌ లాస్ జర్నీలో ఉన్నవాళ్లు దానిమ్మ జ్యూస్‌ తాగాలి. దీంతో బరువు పెరగకుండా ఉంటారు. దానిమ్మ పండును ఎప్పుడూ తినకూడదు అని అంటారు. ఈ నియమం తప్పకుండా పాటించాలి. పడుకునే సమయంలో తినకూడని పండ్ల జాబితాల్లో దానిమ్మ కూడా ఉంటుంది. ఇది నిద్ర సమస్యలకు కూడా దారితీస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దానిమ్మ పండును ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకోవచ్చు. రొంపతో బాధపడేవారు క్రమం తప్పకుండా దానిమ్మ ను తమ ఆహారంలో చేర్చుకోవాలి. అంతేకాదు దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శక్తి స్థాయిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా శ్వాస కోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు దానిమ్మను యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మతో శక్తి స్థాయిలు పూర్తిగా పెరుగుతాయి. ఇవి మన శరీర ఇమ్యూనిటీని పెంచుతాయి. 


దానిమ్మను మన డైట్లో చేర్చుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి. అంతేకాదు దానిమ్మను డైట్లో చేర్చుకోవడం వల్ల  జీవక్రియను పెంచుతాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెంచుతాయి. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారిస్తుంది. దానిమ్మను డైట్లో చేర్చుకోవడం వల్ల ఫాలీఫెనల్స్ ఉంటాయి. అంతేకాదు ఇందులో కాంజుగేటెడ్‌ లినోలైనిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి.


ఇదీ చదవండి: బెండకాయను ఇలా తినండి.. గ్యారంటీగా షుగర్‌గా తగ్గిపోతుంది..


దానిమ్మ పండుతో బరువు తగ్గడమే కాకుండా ఇందులో నీరు అధికంగా ఉంటుంది. దీంతో రోజంతటికీ కావాల్సినంత హైడ్రేషన్ ను ఇస్తుంది. ఎండకాలం దీన్ని డైట్లో చేర్చుకోవడం వల్ల రోజంతటికీ తగినంత శక్తినిస్తుంది. దానిమ్మ పండు లేదా జ్యూస్‌ తీసుకోవాలి. ఈ పండును తీసుకోవడం వల్ల రోజంతటికీ తగినంత శక్తినిస్తుంది. ఎక్కువ సమయం కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది. అధికంగా తినకుండా నివారిస్తుంది. దీంతో బరువు పెరగకుండా ఉంటారు.


ఇదీ చదవండి: పోషకాలు పుష్కలంగా ఉండే టమోటాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..


దానిమ్మను డైట్లో చేర్చుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు మంచిది. దానిమ్మ ఊబకాయాన్ని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.  వెయిట్‌ లాస్ జర్నీలో ఉన్నవారు దానిమ్మను తినాలి. దానిమ్మలో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో ఆరోగ్యానికి డబుల్ బెనిఫిట్స్ ఉంటాయి. దాదాపు ఒక దానిమ్మ రోగాలను నయం చేస్తుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి