Potassium Rich Foods:  పొటాషియం మన శరీరంలో అత్యవసర ఖనిజం. ఇది మన శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది పొటాషియం పుష్కలంగా ఉండే ఆహారాలు ఏముంటాయో తెలుసుకుందాం. పొటాషియం ఇది ఎలక్ట్రోలైట్ వాటర్ లో పనిచేస్తుంది. పొటాషియం లో బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కూడా నిర్వహిస్తాయి. పొటాషియం పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకుంటే కడుపుకి సంబంధించిన వ్యాధులకు చెక్ పెడతాయి. ఈ అరటిపండు స్వీట్ పొటాటో పాలకూర ఆవకోవడం వంటివి గుండె ఆరోగ్యానికి మంచిది. ఈ పొటాషియం పుష్కలంగా ఉండే ఆహారాలు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అరటి పండ్లు..
పొటాషియం పుష్కలంగా ఉండే అరటి పండులో మన గుండె ఆరోగ్యానికి పని తీరుకు పనిచే ఎంతో ఉపయోగపడుతుంది నీటిని నిల్వకు సహాయపడుతుంది.


స్వీట్ పొటాటో..
స్వీట్ పొటాటో మామూలు బంగాళదుంప వంటిది కాదు ఇది మన శరీరానికి కావలసిన పొటాషియం అందిస్తుంది దీంతో రక్తపోటు నివారిస్తుంది నరాల పనితీరుకు సహాయపడుతుంది.


ఇదీ చదవండి: బిల్వపత్రం పరగడుపున తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో చూడండి..


పాలకూర..
ఈ ఆకుపచ్చ ఆకు కూర లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అది ఆరోగ్యకైన మైన రక్తపోటుకు సహకరిస్తుంది. కండరాల పని తీరుకు తోడ్పడి శరీరం రోజంతా హైడ్రేషన్ గా ఉండడానికి సహకరిస్తుంది.


ఆరెంజ్..
ఆరెంజ్ అనేది సిట్రస్ పండు ఇందులో పొటాషియం కూడా ఉంటుంది ఇది మన శరీరంలో హైడ్రేషన్ అందిస్తుంది అంతేకాదు కండరాల పనితీరు కూడా ప్రేరేపిస్తుంది.


ఆవకాడో..
ఆవకాడోలో కూడా పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఇది గుండె చప్పుడును మార్పులకు రాకుండా చేస్తుంది. అంతేకాదు బ్లడ్ ప్రెషర్ నిర్వహించి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.


ఇదీ చదవండి: ఒక్క టమాటా చాలు రక్తపోటుకు చెక్‌ పెట్టడానికి.. ఈ 5 విషయాలు తెలుసుకోండి..


బీన్స్..
బీన్స్ లో కూడా పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఇది కండరాల అభివృద్ధికి నిర్మాణానికి తోడ్పడే బ్లడ్ ప్రెషర్ ని నిర్వహించి రోజంతటికి తక్షణ శక్తి అందిస్తుంది.


సల్మాన్ చేప..
ఈ చేపలో కూడా పొటాషియం ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇది గుండె ఆరోగ్యానికి పనిచేస్తాయి సోడియం లెవెల్స్ కి వ్యతిరేకంగా టైప్ చేస్తాయి.


బంగాళదుంపలు..
బంగాళదుంపలు మన చర్మ ఆరోగ్యానికి మంచిది పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది బంగాళదుంపలు డైట్ లో చేర్చుకోవడం వల్ల రోజంతటికి కావాల్సిన హైడ్రేషన్ కూడా అందుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి