Rice Bran VS Sunflower Which is healthy: ఏ వంట చేయాలన్నా నూనె తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ఏది పడితే అది కాకుండా ఆరోగ్యకరమైన వంటనూనె వాడాలి. ఇది ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే మనం సాధారణంగా రైస్ బ్రాను, పల్లి నూనె వంటి వాడుతాం. అయితే ఆరోగ్యానికి రైస్ బ్రాన్‌ లేదా సన్ఫ్లవర్ రెండిట్లో ఏది మంచిగా తెలుసుకుందాం. రైస్ బ్రాన్ సన్ఫ్లవర్ ఆయిల్ మార్కెట్లో విపరీతంగా అందుబాటులో ఉంటాయి అనుసరించి వీటిని డైట్ లో చేర్చుకోవాల్సి ఉంటుంది. చాలామందికి రైస్ బ్రాన్ మంచిదా? లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ మంచిదా? అనే సందేహం ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైస్ బ్రాన్ ఆయిల్ అంటే ఏంటి?
రైస్ బ్రాన్ ఆయిల్ అంటే ఇది ఒక రకమైన వెజిటేబుల్ ఆయిల్. రైస్ ఔటర్ లోయర్ తో తయారు చేస్తారు ఇది వివిధ రకాల వంటలు ఉపయోగిస్తారు. దీని ఫ్లేవర్ కూడా సాధారణంగా ఉంటుంది. దీంతో కూరలు ఫ్రై వంటివి తయారు చేస్తారు. ఇక రైస్ బ్రాన్ ఆయిల్ లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో ఆర్జినైన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది సమతుల శాచ్యురేటెడ్, మోనోసాచ్యురేటెడ్, పాలీఅన్‌శాచ్యురేటెడ్ కొవ్వుల సమతుల ఆహారం ఒక నివేదిక ప్రకారం ఆయిల్లో ఉంటాయి.


సన్ఫ్లవర్ ఆయిల్..
సన్ఫ్లవర్ ఆయిల్ ఇది కూడా ఒక వెజిటేబుల్ ఆయిల్. ఇది సన్ఫ్లవర్ గింజలతో తయారు చేస్తారు. సన్‌ఫ్లవర్ మొక్క నుండి ఈ సన్ఫ్లవర్ ఆయిల్ తయారు చేస్తారు. వీటిని వివిధ రకాలుగా వండుకుంటారు బేకింగ్ ఫ్రై వంటి వాటిలో ఉపయోగిస్తారు. ఎక్కువ శాతం అందరిలో కనిపించేది సన్ఫ్లవర్ ఆయిల్ ఇందులో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇందులో సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువ మోతాదులో ఉంటుంది అంతేకాదు గుండె ఆరోగ్యానికి కూడా మంచిది మోనోశారేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సన్ఫ్లవర్ ఆయిల్ లో మెరుగైన ఫలితాలు కూడా కనిపిస్తాయి.


రెండిటిలో ఏది ఆరోగ్యకరం?
రైస్ బ్రాన్‌, సన్ఫ్లవర్ ఆయిల్ రెండిట్లో ఏది ఆరోగ్యకరం అంటే రైస్ బ్రాన్ ఆయిల్ లో సమతుల మోనోసాచ్యురేటెడ్ ఉంటాయి. ఇది 23% శాచురేటెడ్ ఫ్యాట్స్ 44%, 30% పోలి అనుసాక్షిరేటెడ్ ఉంటాయి. ఇక సన్ఫ్లవర్ ఆయిల్ లో ఎక్కువ శాతం మోనోశాచురేటెడ్ ఎక్కువ మోతాదులో ఉంటుంది ఇది గుండెకు మంచిది. అంతే కాదు ఫ్యాటీ ఆసిడ్స్ కూడా సన్ఫ్లవర్ ఆయిల్ లో 69 శాతం వరకు లైనోలిక్ యాసిడ్ 25% వరకు ఉంటాయని కొన్ని ఓ నివేదిక తెలిపింది.ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి ఇందులో గుణాలు ఉంటాయి విటమిన్ కూడా ఉంటుంది.


ఇదీ చదవండి: తల్లి డ్యాన్సర్‌.. తండ్రి స్టార్‌ క్రికెటర్‌.. ఆసక్తికరమైన సనా గంగూలీ ఎంచుకున్న కెరీర్‌ ఏంటో తెలుసా?


ఇక సన్ఫ్లవర్ ఆయిల్ లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది ఇది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి ఇది స్కిన్ ఆరోగ్యానికి కాపాడుతుంది. యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం సన్ఫ్లవర్ ఆయిల్ లో విటమిన్ ఈ 37% ఉంటుంది. కానీ ఇందులో ఆర్జినైల్ ఉండదు.


ఇక రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది సమతులంగా కొవ్వులు కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది శాచురేటెడ్ ఎక్కువ మోతాదులో కొవ్వులు విటమిన్ ఇ కావాలంటే ఈ రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకోవడం మేలు. అయితే రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఇందులో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు వాడటం కాబట్టి ఇది గుండె సమస్యలకు దారితీస్తుంది ఆర్థరైటిస్ వంటి సమస్యలు వస్తాయి.


ఇదీ చదవండి: మీ ఇంట్లో నివసించే ఈ చిన్న జీవి పాము కంటే ప్రమాదకరం! ఏటా 10 లక్షల మందిని చంపేస్తుంది!!


ఇక సన్ఫ్లవర్ ఆయిల్ ప్రత్యేకంగా పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఆక్సిడేషన్ డ్యామేజ్ కి కారణం అవుతాయి. అయితే పెద్దవారు ప్రతిరోజు రెండు నుంచి మూడు స్పూన్ల ఆరోగ్యకరమైన ఆయిల్ తీసుకోవచ్చు. అంటే రైస్ బ్రాన్ ఆయిల్ వంటివి వారి శరీర క్యాలరీలకు , డైట్ అనుగుణంగా చేర్చుకోవాలి అంతేకాదు సన్ఫ్లవర్ ఆయిల్ డైట్ లో చేసుకుంటే ప్రతిరోజు మూడు స్పూన్స్ వరకు తీసుకోవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook