Rid Back Pain In 4 Days: వెన్నునొప్పి, నడుము నొప్పి ఏ వయసులో వారైనా ఇలా 4 రోజుల్లో ఉపశమనం పొందొచ్చు..
Rid Back Pain In 4 Days: ప్రస్తుతం చాలా మంది చిన్న పెద్ద తేడా లేకుండా వెన్నునొప్పి, నడుము నొప్పి బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పలు రకాల ఇంటి చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా నొప్పులు ఉన్న చోట ఐస్ క్యూబ్స్ మసాజ్ చేసుకోండి.
Back Pain Home Remedies: వెన్నునొప్పి, నడుము నొప్పి అనేది ప్రస్తుతం సాధారణ సమస్యగా మారింది. అయితే చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది ఈ నొప్పుల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యలు రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా జీవన శైలి మారడం, అంతేకాకుండా ఎక్కువసేపు కూర్చోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. చాలా మందిలో నడుము నొప్పులతో పాటు మెడ నొప్పులు కూడా వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి చాలా మంది వ్యాయామాలు చేస్తున్నారు. అయితే వ్యాయామాలు చేయడం వల్ల శరీరం దృఢంగా తయారు కావడమేకాకుండా ఈ నొప్పులకు చెక్ పెట్టొచ్చు. వీటితో పాటు కొన్ని హోం రెమెడీస్‌ని కూడా వినియోగించాల్సి ఉంటుంది. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతేకాకుండా వీటి ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
స్ట్రెచ్:
కండరాలను సాగదీయడం ద్వారా నొప్పిని తగ్గించే ఒక పద్ధతి ఇది. ఇది వ్యాయామంలో భాగమే.. కాబట్టి ఈ స్ట్రెచ్‌ను వినియోగించి ఈ నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి తీవ్ర నొప్పులతో బాధపడేవారు తప్పుకుండా స్ట్రెచ్‌ని చేయాలి.
మసాజ్:
వెన్నునొప్పి, నడుము నొప్పిలతో బాధపడేవారు సులభంగా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి నొప్పలు ఉన్న చోట తప్పకుండా మసాజ్ చేయడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే నొప్పి ఉన్న చోట రోజుకు రెండు నుంచి మూడు సార్లు మాసాజ్ చేయాలి.
వేడి లేదా చల్లటి వాటితో మసాజ్ తప్పని సరి :
ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి నొప్పి ఉన్న చోట తప్పకుండా చల్లటి వాటితో మసాజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా ఉపశమనం పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల ఖండరాల నొప్పులు కూడా సులభంగా తగ్గుతాయి.
మీ షూలను మార్చుకోండి:
ఫ్యాషన్ ఉండడానికి రకరకాల షూలను వినియోగిస్తూ ఉంటారు. అయితే ఇందులో భాగంగా సౌకర్యవంతంగా లేని షూలను కూడా ధరిస్తారు. అయితే ఇలా చేయడం వల్ల కూడా వెన్నునొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలు రావొచ్చని నిపుణలు సూచిస్తున్నారు. తప్పకుండా ఇలాంటి సమస్యలు వస్తే షూలను మార్చుకోవాల్సి ఉంటుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: టీ20 ప్రపంచకప్‌లో భువనేశ్వర్ రాణించలేడు.. టీమిండియాకు కష్టాలు తప్పవు: వసీం అక్రమ్
Also Read: ప్రేమను నిరాకరించిందని.. ట్రైన్ కింద తోసేసి యువతిని హత్య చేసిన ప్రేమోన్మాది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook