Asthma Remedies Without Inhaler: శీతాకాలంలో  శ్వాస సంబంధితమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం వాతావరణ మార్పులు కారణంగా క‌ఫం, శ్లేష్మం శరీరంలో చేరుతుంది. ముఖ్యంగా  ఆస్తమా సమస్యతో బాధపడుతున్నవారు దీని బారిన పడుతుంటారు. ఈ  సమస్యతో ఉన్నవారు ఇన్హెలర్‌లను, మందులను ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా  కొన్ని చిట్కాలను పాటించడం వల్ల సమస్యను తగ్గు ముఖం పడువచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆస్తమా వ్యాధితో బాధపడే వారు ఈ చిట్కాలను ప్రయంతించండి.. 


>> ఆస్తమా సమస్య ఉన్నవారు ఎల్లప్పుడు గోరు వెచ్చని నీటిని ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి.


>> ఈ సమస్యతో బాధపడేవారు చల్ల నీళ్లు కంటే వేడి నీటితో స్నానం చేయడం ఎంతో మేలు చేస్తుంది.


>> చలికాలంలో వచ్చే క‌ఫం, శ్లేష్మం వల్ల శ్వాస సరిగా తీసుకోవడం కష్టం. అలాంటి సమయంలో వేడి నీళ్లుతో ఆవిరి తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది.


Also read: Pimples: మొటిమల సమస్యతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ చిట్కాలను పాటించండి!


>> ఉడికించిన ఆహారానికి బ‌దులుగా మొల‌కెత్తిన గింజ‌ల‌ను, జామ కాయ వంటి పండ్ల‌ను తీసుకోవడం వల్ల ఆస్తమానుంచి ఉపశమనం పొందవచ్చు.


>> ఉప్పు,  పంచదార‌, బెల్లంతో చేసిన ప‌దార్థాల‌ను తీసుకోకపోవడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


ఈ విధంగా చేయడం వల్ల  చాలా సుల‌భంగా ఆస్తమా నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Also read: Chapati Benefits: మీ డైట్‌లో చపాతీలను తీసుకుంటున్నారా ? అయితే ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook