Uric Acid Home Remedies: కీళ్ల నొప్పులు, వాపులు తగ్గడానికి అద్భుత చిట్కా, దీంతో అన్ని నొప్పులు మాయం!
Uric Acid Home Remedies In Telugu: యూరిక్ యాసిడ్ సమస్య బాధపడేవారు ప్రతి రోజూ ఆహారంలో ఈ పదార్థాలను తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Uric Acid Home Remedies In Telugu: యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారిలో కీళ్లలో వాపు, నొప్పిలు రావడం చాలా సాధరణం. అయితే ఇలాంటి సమస్యలు చిన్న వయస్సు గల వారిలో కూడా వస్తున్నాయి. కాబట్టి యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజూ హోం రెమెడీస్‌ని కూడా వినియోగించాల్సి ఉంటుంది. అయితే సులభంగా యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఎలాంటి చిట్కాలను వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జీవనశైలిలో మార్పుల కారణంగా యూరిక్ యాసిడ్ నియంత్రించవచ్చా?:
1. అలోవెరా జెల్ అప్లై చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది:
యూరిక్ యాసిడ్ సమస్యలున్నవారు కీళ్ల, వాపు సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి అలోవెరా జెల్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా వాపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
2. నిమ్మరసం కూడా ప్రభావవంతంగా ఉంటుంది:
నిమ్మరసం యూరిక్ యాసిడ్ నియంత్రణకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్‌తో పాటు, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఈ రసం ప్రతి రోజూ తాగడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
3. అల్లం కూడా సహాయ పడుతుంది:
అల్లంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీనిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల సులభంగా యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా ఈ సమస్యల వల్ల వచ్చే వ్యాధులను తగ్గిస్తుంది.
4. ఆకుకూరలు కూడా సులభంగా నియంత్రిస్తాయి:
ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. క్రమం తప్పకుండా వీటిని ఆహారంలో చేర్చుకుంటే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గుతుంది. కాబట్టి ఆకు కూరలను ప్రతి రోజూ ఉదయం తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష.. ఎంపీ సభ్యత్వం రద్దు..?
Also Read: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ కథ ముగిసే.. మూడో వన్డేలోనూ గోల్డెన్ డక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి