Uric Acid Increase Vegetables: యూరిక్ యాసిడ్ లెవెల్స్ శరీరంలో పెరుగుతే కీళ్ల నొప్పులు వంటి సమస్యలు అధికం అవుతాయి. అయితే యూరిక్ యాసిడ్ తో బాధపడుతున్న వారు ప్యూరీన్‌ తక్కువగా ఉండే ఆహారాలు మాత్రమే తీసుకోవాలి. ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. అయితే ఎటువంటి ఆహారాలు తీసుకుంటే ప్యూరీన్‌ స్థాయిలు పెరుగుతాయి? దీంతో యూరిక్ యాసిడ్ పెరుగుతుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రకరకాల వ్యాధులు జబ్బులు ఉంటాయి దీనికి లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకోవడం వల్ల కొంతమేరకు అయినా నియంత్రించుకోవచ్చు. అయితే యూరిక్ ఆసిడ్స్ క్రిస్టల్ రూపంలో మారి జాయింట్ పెయింట్స్ కి దారితీస్తుంది. దీంతో మంట వాపు సమస్యలు పెరుగుతాయి. అయితే కొన్ని రకాల కూరగాయలు ఆహారాలకు దూరంగా ఉంటే జాయింట్ పెయిన్ సమస్యలు రాకుండా ఉంటాయి ముఖ్యంగా ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదు తెలుసుకుందాం.


వంకాయ..
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్న వారు వంకాయ కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది యూరిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారం ఇది. యూరిక్ యాసిడ్ సమస్యను మరింత పెంచుతుంది. దీనివల్ల జాయింట్ పెయింట్స్ వాపు సమస్యలు మరింతగా పెరుగుతాయి. యూరిక్ యాసిడ్ తో బాధపడుతున్న రోగులు వంకాయను సాధ్యమైనంత వరకు తినకుండా ఉండటమే మంచిది.


చామగడ్డ..
చామగడ్డ తో అనేక పోషకాలు ఉన్నా కానీ ఈ వర్షాకాలంలో ముఖ్యంగా డైట్ లో చేర్చుకోవాలని చెబుతారు. అయితే యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్న రోగులు చామగడ్డకు దూరంగా ఉండాలి. ఇది గంజి పదార్థంతో కలగలిపి ఉంటుంది కాబట్టి ఇది యూరిక్ ఆసిడ్ సమస్యను మరింతగా పెంచుతుంది దీంతో వాటి లక్షణాలు కూడా పెరుగుతాయి.


ఇదీ చదవండి:  రాఖీ పౌర్ణమి ప్రత్యేక మెహందీ చిత్రాలు.. నిమిషంలో వేసుకునే రక్షాబంధన్‌ డిజైన్స్‌..


పాలకూర..
పాలకూర కూడా ఎన్నో ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారం. కానీ పాలకూర యూరిక్ ఆసిడ్ రోగులు తినకూడదు ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది దీంతో మంట వాపు సమస్య పెరుగుతుంది పాలకూర యూరిక్ యాసిడ్ రోగులు తినకుండా ఉండటమే బెట్టర్.


క్యాబేజీ..
క్యాబేజీ క్యాలీఫ్లవర్ వంటి ఆహారాలు కూడా యూరిక్ ఆసిడ్ ఉన్నవాళ్లు తీసుకోకూడదు ఇది యూరిక్ ఆసిడ్స్ స్థాయిని మరింత పెంచుతుంది క్యాబేజీలో ఎక్కువ శాతం క్యూరీన్ ఉంటుంది ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచేస్తుంది.


ఇదీ చదవండి: పెరుగుతున్న దోమలు.. మీ పిల్లల్ని 6 విధాలుగా  రక్షించుకోండి..


మష్రూమ్..
పుట్టగొడుగులు కూడా ఈ వర్షాకాలంలో మనం డైట్ లో చేర్చుకోవాల్సిందే అయితే మష్రూమ్ రుచికి బాగుంటుంది. కానీ యూరిక్ ఆసిడ్ సమస్యతో బాధపడుతున్న వారు మాత్రం వీటిని తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో కూడా ఎక్కువ శాతం ప్యూరీన్‌ స్థాయిలు ఉంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter