Benefits Of Walnuts For Male: వాల్‌నట్స్ పురుషులకు చాలా మేలు చేస్తాయి. అందుకే వీటిని తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. శారీరక బలహీనతతో బాధపడుతున్న వారు ఈ వాల్‌నట్స్ తప్పకుండా తీసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్‌ పురుషుల శరీర అభివృద్ధికి ఎంతో సహాయపడుతుంది. అయితే వీటిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రోజులో ఎన్ని వాల్‌నట్స్ తింటే ఎలాంటి లాభాలు ఉంటుందో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోజులో ఎన్ని వాల్‌నట్‌లు తినాలి:


వాల్‌నట్స్ తినడం వల్ల శరీరానికి బలం చేకూరుతుందని అందరికి తెలుసు.. ఇందులో అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. కాబట్టి రోజుకు ఒకటి నుంచి రెండు మాత్రమే తింటేనే ప్రయోజనం పొందుతారు. ఏదైనా అతిగా తినడం వల్ల సమస్యలు వస్తాయి. అయితే వాల్‌నట్‌లకు కూడా వర్తిస్తుంది. ఇవి అతిగా తింటే ఇబ్బందుల్లో పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.


వాల్‌నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:


ఈ డ్రై ఫ్రూట్ బలహీనతగా ఉన్న పురుషులు తినడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు. అంతే కాకుండా అనేక వ్యాధుల నుంచి రక్షించడమే కాకుండా ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇవి తినడం ద్వారా జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. ఇది శరీరంలోని చెడు కొవ్వును తగ్గిస్తుంది. అంతే కాకుండా నిద్ర సమస్యలతో బాధపడుతున్న వారు దీనిని తప్పనిసరిగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.  కొంతమంది వీటిని నానబెట్టి తింటారు. నిజానికి నానబెట్టి తినడం వల్ల చాలా ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read: Viral Video: రోడ్ల మీద చితకబాదుకున్న స్కూల్ విద్యార్థినులు..నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..! 


Also Raed: Cholesterol control Food: కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఇవి తినండి..గుండె ఫిట్‌గా ఉంటుంది..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook