Weight Gain Tips: చలి కాలంలో 20 రోజుల్లో 3 కేజీల బరువు పెరగడానికి ఇలా చేయండి..
Weight Gain Diet Plan: బరువు పెరగడానికి చాలా మంచి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బరువు పెరగడానికి మార్కెట్లో లభించే ప్రోడక్ట్స్‌ను వినియోగించకుండా ఆ పండ్లను తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
Weight Gain Diet Plan: అధిక బరువు తగడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే..అయితే శరీర బరువు కూడా పెరగడం కూడా అంతే కష్టమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శరీరం దృఢంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి శరీర అభివృద్ధికి తప్పకుండా పలు రకాల ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. శరీర బరువును పెంచుకోడానికి డైట్‌ను కూడా అనుసరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ డైట్‌లో కేలరీలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అప్పుడు శరీరంలో మంచి కొవ్వులు పెరిగి శరీరం అభివృద్ధి చెందుతుందని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొన్ని పండ్లను కూడా ఉపయోగించి బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏ పండ్లను తినడం వల్ల బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు పెరగడానికి తప్పకుండా ఈ ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది:
నేరేడు పండ్లు:
నేరేడు పండ్లు శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతాయి. ఇందులో ఉండే గుణాలు రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించే చాలా రకాల గుణాలు ఉంటాయి. నేరేడు పండ్లలో ఉండే పోషకాలు బరువు పెంచడానికి సహాయపడతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వీటిని తింటే త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారు.
అరటిపండు:
అరటిపండులో పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని తినడం వల్ల సులభంగా బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అరటి పండులో ప్రొటీన్లు, అధిక కేలరీలు అధికంగా లభిస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
ద్రాక్ష:
ద్రాక్షల్లో కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్నారు. ద్రాక్ష పండ్లను తినడం వల్ల సులభంగా బరువు పెరుగుతారు. కాబట్టి తప్పకుండా రోజూ 100 గ్రాముల ద్రాక్ష పండ్లను తింటే మంచి ఫలితాలు పొందుతారు.
అవకాడో:
అవకాడో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటే శరీరానికి చాలా రకాల పోషకాలు లభిస్తాయి. దీంతో సులభంగా బరువు పెరుగుతారు. కాబట్టి తప్పకుండా బరువు పెరగాలనుకునేవారు తప్పకుండా వీటిని తీసుకోవాల్సి ఉంటుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Ma Bava Manobhavalu : మా బావ మనోభావాలు.. దుమ్ములేపిన బాలయ్య.. దరువేసిన తమన్
Also Read : Top Heroine in 2022 : ఈ ఏడాది బ్యాడ్ లక్ సఖిలు వీళ్లే.. నక్క తోక తొక్కిన హీరోయిన్లు ఎవరంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook