Weight loss By Gourd: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే..!
Weight loss By Gourd: సోరకాయను తినడానికి చాలా ఇష్టపడరు. అయితే ఇది మీకు అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా.. శరీర బరువును కూడా నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Weight loss By Gourd: సోరకాయను తినడానికి చాలా ఇష్టపడరు. అయితే ఇది మీకు అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా.. శరీర బరువును కూడా నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుంగా వీటిలో ఉండే గుణాలు శరీరాన్ని ఎల్లపుడు హైడ్రెట్‌గా ఉంచేందుకు కృషి చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నియంత్రించి.. బరువు సులభంగా తగ్గిస్తుంది. అయితే దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు చేకూరుతాయే ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ప్రయోజనాలు లభిస్తాయి:
మలబద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు.. ఈ సోరకాయను జ్యూస్ చేసుకుని తాగొచ్చు. ఇలా క్రమం తప్పకుండా తాగడం వల్ల ఈ సమస్యలు దూరమవుతాయి. బరువు పెరగడం సమస్యలతో బాధపడుతున్న వారు సులభంగా విముక్తి పొందుతారు.
ఇలా సులభంగా బరువు తగ్గుతారు:
1. సోరకాయను తినని వారు.. దాని నుంచి నేరుగా తీసిన రసాన్ని కూడా తాగవచ్చు. ఇలా చేయడం వల్ల శరీర బరువు త్వరగా తగ్గడమే కాకుండా చెడు కొవ్వును నియంత్రిస్తుంది. ఈ జ్యూస్‌ని క్రమం తప్పకుండా తీసుకుంటేనే మంచి ఫలితాలను పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
2. దీనిని వంటకాల్లో కూడా వినియోగించుకుని తినవచ్చు. దీన్ని ఇలా తినడం వల్ల బరువు కూడా సులభంగా తగ్గుతారు. అంతేకాకుండా అనేక రకాల సమస్యలను దూరం చేస్తుంది.
3. సోరకాయ స్మూతీతో బరువు కూడా తగ్గించుకోవచ్చు. బరువు తగ్గలనుకున్న వారు క్రమం తప్పకుండా దీనిని ఉదయం పూట తాగడం వల్ల మంచి లాభాలు చేకూరుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Acharya: టైటిలే కరెక్ట్ కాదు.. ఆయనతో ఐటెం సాంగా? ఆచార్యపై పరుచూరి సంచలన వ్యాఖ్యలు!
Also Read: Anchor Shiva: రాశిఖన్నాతో పులిహోర.. ఏకంగా పెళ్లికి టెండర్ పెట్టాడుగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook