Weight Loss Drink In Morning: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ రకాల ఆయిల్‌ ఫుడ్స్‌ తింటున్నారు. దీని కారణంగా చాలా మంది బరువు పెరుగుతున్నారు. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ సమస్యల బారిన కూడా పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఆహారాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అయితే ఆరోగ్య నిపుణులు పైవన్ని పాటించకుండా కూడా సులభంగా బరువు తగ్గొచ్చని వారు చెబుతున్నారు. అయితే ఎలాంటి నియమాలు పాటించ కూడా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పలు రకాల డ్రింక్స్‌ కూడా తాగాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి డ్రింక్స్‌ తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అయితే ఈ జ్యూస్‌ తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ డ్రింక్‌ను చలి కాలంలో తాగడం వల్ల సీజనల్‌ వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరంలో కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజు తాగాల్సి ఉంటుంది. అయితే ఈ డ్రింక్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ డ్రింక్‌ తయారు చేయడానికి తప్పకుండా రెండు గ్లాసుల నీరు తీసుకోవాలి. 8 నుంచి 9 రెమ్మల కరివేపాకును తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎంతో ముఖ్యమైన కొత్తిమీర గింజలను తీసుకోవాల్సి కూడా తీసుకోవాలి.ఒక టీస్పూన్  జీలకర్ర , నల్ల ఏలకులను కూడా తీసుకోవాల్సి  ఉంటుంది.


తయారీ ప్రక్రియ:
బరువు తగ్గాలనుకునేవారికి ఈ డ్రింక్‌ చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీని కోసం ముందుగా రెండు గ్లాసుల  నీటి తీసుకుని పై పదార్థాలను వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని మరిగించాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న ఈ నీటిని ఫిట్లార్‌ చేసి తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్‌ కూడా సులభంగా తగ్గుతుంది. ముఖ్యంగా సీజనల్‌ వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం పొందవచ్చు. 


Also Read: Chiranjeevi : పవన్ ను తిట్టినోళ్లే పెళ్లిళ్లకు, పేరంటాలకు రమ్మని బతిమిలాడతారు.. చిరు కీలక వ్యాఖ్యలు!


Also Read: Chiranjeevi : పవన్ ను తిట్టినోళ్లే పెళ్లిళ్లకు, పేరంటాలకు రమ్మని బతిమిలాడతారు.. చిరు కీలక వ్యాఖ్యలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook