Best Weight Loss Diet: బరువు పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రజలు వీటిని దృష్టిలో పెట్టుకుని బరువు తగ్గడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా మార్కెట్‌లో లభించే పలు రకాల ప్రోడక్ట్స్‌ను కూడా వినియోగిస్తున్నారు.. అయినప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు పలు చిట్కాలు పాటించడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాలు పాటించే క్రమంలో తప్పకుండా పలు నియమాలు పాటించాల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు తగ్గే క్రమంలో ఈ తప్పుల చేయకూడదు:
ప్రోటీన్ గల ఆహారాలు తినొద్దు:

ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రోటీన్ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తీసుకుంటూ ఉంటారు. అయితే బరువు తగ్గే క్రమంలో వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందలేరని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గడానికి వ్యాయామాలు, యోగా చేసే క్రమంలో తప్పకుండా ప్రోటీన్ లేని ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్లే బరువు సులభంగా తగ్గుతారని నిపుణులు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


Also Read:  Agent Twitter Review : ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టిన అయ్యగారు


ఆరోగ్యకరమైన ఆహారాన్ని అధికంగా తినడం:
ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారాలు అతిగా తినడం మంచిదని భావిస్తారు. కానీ ఇలా బరువు తగ్గే క్రమంలో చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందలేకపోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజు బరువు తగ్గే క్రమంలో డైట్‌లో తప్పకుండా గింజలు, వేరుశెనగ వెన్న, అవకాడో పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ప్రతి రోజు డైట్‌ పద్ధతిలో తినడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. 


ఆయిల్ ఫుడ్ తినడం మానుకోవాల్సి ఉంటుంది:
భారత్‌లోని ఎక్కువ మంది ఆయిల్‌ ఫుడ్స్‌ను విచ్చలవిడిగా తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి ఆహారాలను ప్రతి రోజూ తీసుకుంటే ఊబకాయం, కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బరువు తగ్గే క్రమంలో ఆయిల్ ఫుడ్స్‌కు బదులుగా కూరగాలు అధికంగా తీసుకోవడం చాలా మంచిది. 


Also Read:  Agent Twitter Review : ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టిన అయ్యగారు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook