Weight Loss Seeds: గసగసాలలో సైజ్ జీరో నడుము మీ సొంతం, బరువు ఎంతైన రెండు వారాల్లో మాయం..
Weight Loss Poppy Seeds: గసగసాలను క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు బెల్లీ ఫ్యాట్, శరీర బరువు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Weight Loss Poppy Seeds: ప్రస్తుతం చాలా మంది అధిక బరువు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ పొట్ట చుట్టు కొలెస్ట్రాల్, బరువు తగ్గించుకోలేకపోతున్నారు. అయితే ఇలాంటి సమస్యలను తగ్గించుకోవడానికి తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా గసగసాలను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
గసగసాలలో లభించే పోషకాలు:
గసగసాలు ఔషధ గుణాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇవే కాకుండా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, పిండి పదార్థాలు, కాల్షియం, ఫైబర్ కూడా ఎక్కువ మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
బరువు తగ్గడానికి గసగసాలు ఇలా ఉపయోగపడతాయి:
పొట్ట చుట్టు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారికి గసగసాలు ఔషధంగా పని చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బెల్లీ ఫ్యాట్‌తో పాటు సులభంగా శరీర బరువును నియంత్రిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని ఆహారాల్లో ఎలా వినియోగించడం వల్ల సులభంగా బరువు తగ్గుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా
గసగసాలను డైట్‌లో తీసుకునే ఆహారాలపై గార్నీష్ చేయండి:
గసగసాలలో ఉండే ఫైబర్ శరీర బరువును సులభంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు బెల్లీ ఫ్యాట్‌ను కూడా సులభంగా తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీని మీరు ప్రతి రోజు గసగసాలను ఆహారాల్లో వినియోగించాల్సి ఉంటుంది. ఇలా వినియోగిస్తే సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
గసగసాల సిరప్:
ఆధునిక జీవనశైలికి అనుగుణంగా ఆహారాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. అంతేకాకుండా వినియోగించే ప్రోడక్ట్స్ కూడా చాలా వరకు మారుతున్నాయి. అయితే ప్రస్తుతం మార్కెట్స్‌లో అన్ని రకాల సిరప్‌లు లభిస్తున్నాయి. ఇందులో భాగంగానే గసగసాల సిరప్ కూడా లభిస్తోంది. అయితే బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు గసగసాల సిరప్ తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా సులభంగా బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది.
Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి