Weight Loss With 8 Fruits: ఈ 8 పండ్లు తింటూ బరువు ఫాస్ట్ గా తగ్గొచ్చని మీకు తెలుసా?
Weight Loss With 8 Fruits: ఏళ్లుగా బరువు తగ్గాలని ప్రయత్నిస్తూ బరువు తగ్గలేకపోతున్నారా? అయితే, ఈ రుచికరమైన పండ్లు తింటూ బరువు కూడా తగ్గొచ్చంటే మీరు నమ్ముతారా? ఆ పండ్లు ఏంటో తెలుసుకుందాం.
Weight Loss With 8 Fruits: ఏళ్లుగా బరువు తగ్గాలని ప్రయత్నిస్తూ బరువు తగ్గలేకపోతున్నారా? అయితే, ఈ రుచికరమైన పండ్లు తింటూ బరువు కూడా తగ్గొచ్చంటే మీరు నమ్ముతారా? ఆ పండ్లు ఏంటో తెలుసుకుందాం.
యాపిల్..
ప్రతిరోజు ఒక యాపిల్స్ ఉంటే డాక్టర్ కు దూరంగా ఉండొచ్చు అని అంటారు. యాపిల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో నిండిన అనుభూతిగా అనిపిస్తుంది. యాపిల్ తో అధికంగా తినకుండా ఉంటారు. దీంతో బరువు సులభంగా తగ్గుతారు
ఆరెంజ్..
ఆరెంజ్ తో కూడా బరువు సులభంగా తగ్గొచ్చు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇందులో క్యాలరీలు తక్కువ ఉంటాయి. ఆరెంజ్ తింటే మెటబాలిజం పెరుగుతుంది. కానీ ఇందులో మంచి ఫ్యాట్ బర్నింగ్ కంటెంట్ ఉంటుంది. స్వీట్ ఫ్లేవర్ లో ఉండే ఆరెంజ్ మీరు డైట్ లో చేర్చుకుంటే బరువు ఈజీగా తగ్గుతారు
ద్రాక్ష..
ద్రాక్షాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి బరువు తగ్గడానికి సహాయపడతాయి అంతేకాదు మెటబాలిజం రేటును కూడా బూస్ట్ ఇస్తాయి. గ్రేప్స్ అధిక ఫ్యాట్ ని కరిగిస్తాయి
పుచ్చకాయ..
పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అంతేకాదు ఇందులో క్యాలరీలు కూడా తక్కువ పరిమాణంలో ఉంటాయి.పుచ్చకాయ ఎండాకాలంలో తినడం వల్ల దాహార్తిని తీర్చడంతో పాటు బరువు కూడా ఈజీగా తగ్గుతారు.
ఇదీ చదవండి: డయాబెటిస్‌తో బాధపడేవారికి ఈ 5 జబ్బులు కూడా ప్రాణాంతకం..
అరటి పండ్లు..
అరటిపళ్లతో కూడా బరువు ఈజీగా తగ్గొచ్చు ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది శరీరంలో ఫ్లూయిడ్స్ లెవెల్స్ ని నిర్వహిస్తుంది. అంతేకాదు కడుపులో అజీర్తి సమస్యను తగ్గిస్తుంది బరువు కూడా ఈజీగా తగ్గొచ్చు.
బొప్పాయి..
బొప్పాయితో కూడా బరువు ఈజీగా తగ్గొచ్చు బొప్పాయిలో పప్పేన్ ఎంజైమ్ ఉంటుంది ఇది మంచి జీవితం ఆరోగ్యానికి మంచిది ఇది ఫ్యాట్ ని కరిగించేస్తుంది. బొప్పాయి క్యాలరీల స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.
పైనాపిల్..
ఫైనాపిల్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మంచి జీర్ణ క్రియకు ప్రోత్సహిస్తుంది. కొవ్వు కరిగించడానికి సహాయపడుతుంది పైనాపిల్లో కూడా నీటి శాతం అధికంగా ఉంటుంది అందుకే డిహైడ్రేషన్ గురి కాకుండా కాపాడుతుంది దీంతో బరువు కూడా ఈజీగా తగ్గొచ్చు.
ఇదీ చదవండి: ఎండకాలం పచ్చిమామిడికాయ తింటే 10 ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు..
దానిమ్మ..
దానిమ్మలు కూడా బరువు తగ్గించే పోషకాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడేంట్లు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మలో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది ఇది మెటమాలిజం రేటింగ్ పెంచడమే కాకుండా వెయిట్ లాస్ కు కూడా సహాయపడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook