Foods For A, B, And O blood groups: మనిషి శరీరానికి రక్తం అనేది ఎంతో ముఖ్యమైనది. మన శరీరంలో సాధారణంగా ఎనిమిది రకాల బ్లడ్‌ గ్రూపులు ఉంటాయి. వాటిలో  A+, A-, B+, B-, O+, O-, AB+, AB- మొదలైన బ్లడ్ గ్రూపులు ఉంటాయి. మనం తినే ఆహారం రక్తంపై  ప్రభావం చూపుతుంది. అందుకే బ్లడ్ గ్రూప్ ప్రకారం డైట్ పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

A బ్లడ్ గ్రూప్ వారి డైట్‌: 


A బ్లడ్ గ్రూప్‌ ఉన్నవారు కూరగాయలను ఎక్కువ తీసుకోవాలని. వీటితో పాటు ధాన్యాలు, చిక్కుళ్లు, పండ్లను మీ ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. దీని వల్ల A బ్లడ్‌ గ్రూప్‌ వారు ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.


AB  బ్లడ్ గ్రూప్ వారి డైట్‌: 


AB బ్లడ్‌ గ్రూప్‌ ఉన్నవారు రెడ్‌ మీట్‌ను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ బ్లడ్‌ గ్రూప్‌ వారిలో హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌ లోపం ఉంటుందని పరిశోధనలో తేలింది. ఈ యాసిడ్‌ అనేది జీర్ణ వ్యవస్థ మెరుగా పనిచేయడంలో సహాయపడుతుంది.


B బ్లడ్ గ్రూప్ వారి డైట్‌: 


ఈ  గ్రూప్‌ వారు ఏ రకమైన ఆహార పదార్ధాలను తీసుకోవచ్చు. అలాగే కూరగాలయను, మాంసంను తగినంతగా తీసుకొని తినాలి. దీంతో పాటు వ్యాయామం కూడా చేయాలి. 


 O బ్లడ్ గ్రూప్ వారి డైట్‌:


ఈ బ్లడ్‌ గ్రూప్‌ వారు ధాన్యాలు, పప్పులను ఆహారంగా తీసుకోవాలి. అంతేకాకుండా వీరు తప్పకుండా డైట్‌ ప్లన్‌ను పాటించాలి. 


Also Read Apple Vinegar Benefits: యాపిల్ వెనిగర్‌ను ఖాళీ కడుపుతో తాగడం మంచిదేనా.. మీరు కూడా ఇలా తాగుతున్నారా?



ఇలా చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ ఆహార పదార్థాలతో పాటు పోషకాలు లభించే పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. దీంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ విధంగా మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే మీ బ్లడ్‌ గ్రూప్‌ ప్రకారం ఆహారం తీసుకోవాలి. అప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


Also Read Black Blood During Period: పీరియడ్స్‌ సమయంలో బ్లాక్‌ బ్లెడ్‌ వస్తుందా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter