Who Should Not Eat Fig: ప్రస్తుతం చాలామంది ఆరోగ్యంగా ఉండడానికి డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటున్నారు. వీటిలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అందుకే ఆరోగ్య నిపుణులు వివిధ వ్యాధితో బాధపడుతున్న వారికి వీటిని తినమని సూచిస్తారు. ఇది మధుమేహం గుండె సమస్యలను తగ్గించేందుకు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం చాలా మంచిది. అయితే ప్రస్తుతం చాలామంది ఈ డ్రై ఫ్రూట్స్ ని అతిగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా అంజీర్ వంటి డ్రైఫ్రూట్స్ ని అతిగా వినియోగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని అతిగా చూసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఎంటో మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్యాల్షియం లోపం:
అంజీర్ పండ్లను అతిగా తీసుకోవడం వల్ల శరీరంలో క్యాల్షియం లోపం రావచ్చు. దీని కారణంగా శరీరంలో అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి అతిగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


కడుపు ఉబ్బరం:
ఆధునిక జీవన శైలి కారణంగా వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది అంజీర్ పండ్లను అతిగా వ్యవహరిస్తున్నారు. ఇలా వినియోగించడం వల్ల కడుపు ఉబ్బరానికి వంటి సమస్యలకు గురవుతున్నారు. 


కిడ్నీ సమస్య:
అంజీర్ ను అతిగా తీసుకోవడం వల్ల కిడ్నీలలో సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మూత్రపిండాలలో రాళ్లు రావడం అలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని అతిగా తీసుకోకపోవడం చాలా మేలు.


రక్తస్రావం:
అంజీర్ పనులను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో శీతాకాలంలో కూడా రక్త స్రావం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని తీసుకునే క్రమంలో ఒక జాగ్రత్త వహించడం చాలా మంచిది.


Also Read: Adipurush 3D Teaser: 3డీలో ఆదిపురుష్ టీజర్.. జండూబామ్ అన్నారంటూ దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!


Also Read: Nagababu on Garikapati: చిరంజీవిని విసుక్కున్న గరికపాటి..నాగబాబు ఘాటు కౌంటర్.. అసూయ పుట్టాల్సిందే అంటూ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి