7th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు 7 ఫేస్‌లతో జరుగుతోంది. రేపు 57 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా 542 లోక్ సభ సీట్లకు ఎన్నికల ప్రక్రియ ముగుస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రధాని మంత్రి ప్రాతినిథ్యం వహిస్తోన్న వారణాసి లోక్‌సభ కూడా స్థానం ఉంది. ఇందులో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ స్థానం ఏకగ్రీవం కావడంతో 542 స్థానాలకు ఎన్నికల కమిషన్ జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చివరి 7వ దశలో ఏయే స్థానాలకు ఎన్నికల జరగనున్నాయంటే..


బిహార్ లోని 8 లోక్ సభ సీట్ల విషయానికొస్తే..
నలందా
పాట్నా సాహిబ్
పాటలీపుత్ర
అరా
బక్సర్
ససారాం
కారాకట్
జహానాబాద్


హిమాచల్ ప్రదేశ్‌లోని  4 లోక్ సభ సీట్ల విషయానికొస్తే..
కాంగ్రా
మండీ
సిమ్లా
హమీర్ పూర్


ఒడిషాలోని 6 లోక్‌సభ సీట్ల విషయానికొస్తే..
మయూర్ భంజ్
బాలాసోర్
భద్రక్
జైపూర్
కేంద్రపారా
జగత్‌ సింగ్ పూర్


పంజాబ్‌లోని 3 లోక్‌సభ సీట్ల విషయానికొస్తే..
గురుదాస్ పూర్
అమృత్‌సర్
ఖదూర్ సాహిబ్
జలంధర్
హోషియార్‌పూర్
ఆనంద్‌పూర్ సాహిబ్
లూథియానా
ఫతేగర్‌ సాహిబ్
ఫరీద్ కోట్
ఫిరోజ్ పూర్
భటింటా
సంగ్రూర్
పాటియాలా



ఉత్తర ప్రదేశ్‌లోని 13 లోక్ సభ సీట్ల విషయానికొస్తే..


గోరఖ్ పూర్
మహారాజ్ గంజ్
ఖుషీ నగర్
డియోరియా  
బన్స్‌గావ్
ఘోసి
సాలెంపూర్
భళ్లియా
ఘాజీపూర్
చందౌలి
రాబర్ట్స్ గంజ్
మీర్జాపూర్
వారణాసి


పశ్చిమ బెంగాల్ లోని 9 లోక్ సభ సీట్ల విషయానికొస్తే..
డమ్‌డమ్
బరాసాట్
బసీర్‌హాట్
జాయ్‌ నగర్
మథురాపూర్
డైమండ్ హార్బర్
జాదవ్ పూర్
కోల్‌కతా దక్షిణ్
కోల్‌కతా ఉత్తర్



జార్ఖండ్‌లోని 3 స్థానాల విషయానికొస్తే..
రాజ్‌మహల్
దుమ్కా
గోడ్డా


చండీఘడ్ (కేంద్రపాలిత ప్రాంతం)
చండీఘడ్‌లోని ఒక స్థానం..
రేపటితో జరిగే ఎన్నికలతో దేశ వ్యాప్తంగా అన్ని లోక్ సభ సీట్లకు ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగుస్తోంది. జూన్ 4న అన్ని లోక్ సభ సీట్లకు ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తారు. సిక్కిం, అరుణాల్ ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా రాష్ట్రాలకు సంబంధించిన శాసనసభ స్థానాలకు కౌంటింగ్ అదే రోజు ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించే పార్టీకి సంబంధించిన అభ్యర్ధి 18 లోక్ సభకు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.


Also Read: HHVM: ఒక్క సినిమాకి నలుగురు దర్శకులు..ఆందోళనలో పవన్ ఫ్యాన్స్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter