Asian Paints brings all new Apcolite All Protek: ప్రజలు తమ ఇంటి ఇంటీరియర్‌లను అందంగా తీర్చిదిద్దడానికి పెయింట్‌ల గురించి మాత్రమే ఆలోచించే రోజులు ఎప్పుడో పోయాయి. ప్రస్తుత తరం కస్టమర్లు ఫంక్షనల్ ప్రయోజనాల కోసం కూడా చూస్తున్నారు. మనలో చాలామంది ఇప్పుడు మన ఇంటి లోపలే ఎక్కువ కాలం గడుపుతున్న ప్రస్తుత నేపథ్యంలో, మనం బహుళ ప్రయోజనాల్ని తక్కువ ఖర్చులో అందించగల గృహ వనరులను ఎంచుకుంటాం. మార్కెట్లో చాలా ఫంక్షనల్ పెయింట్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని వాష్ చేయదగినవి, దుమ్ము నిరోధకత, వాటర్‌ప్రూఫ్, పర్యావరణ అనుకూలత వంటి లక్షణాలను కలిగి ఉంటాయి. కానీ అవన్నీ అనేక రకాల ప్రయోజనాలను అందించేవి కావు. అవి వేర్వేరు వేరియంట్‌లను మాత్రమే అందిస్తాయి. ఒక్కొక్కటి నిర్దిష్ట ప్రయోజనాలను అందిస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏషియన్ పెయింట్స్ మాత్రమే ఎల్లప్పుడూ మీ అందమైన గోడలను కాపాడడానికి విస్తృతమైన పరిష్కార మార్గాల్ని (Asian Paints for all your beautiful interiors) అందిస్తాయి. ఇటీవల, ఏషియన్ పేయింట్స్ తమ బ్రాండ్ నుంచి అత్యంత అధునాతన పెయింట్‌ని ప్రపంచానికి పరిచయం చేసింది. అదే - అప్‌కోలైట్ ఆల్ ప్రొటెక్. అధునాతన స్టెయిన్ రెసిస్టెన్స్ మరియు ఫ్లేమ్ రిటార్డేషన్ వంటి అత్యుత్తమ లక్షణాలతో మీకు ఆల్ రౌండ్ ప్రొటెక్షన్ అందించడానికి ఆల్ ప్రొటెక్ సృష్టించబడింది. కాబట్టి, మీ గోడలు సంవత్సరాలు స్టెయిన్-ఫ్రీగా ఉన్నాయంటే అవి దీర్ఘకాలంపాటు అందంగా ఆకర్షణీయంగా ఉంటాయనే దాని అర్థం.  


ఇది ఒకసారి ఊహించండి- కొత్తగా పేయింట్ వేసిన మీ ఇంటి గోడలపై మీ చిన్నారులు తమ కళాఖండాలను చిత్రించాలని నిర్ణయించుకోవచ్చు. లేదా మీరు హౌస్ పార్టీకి అతిథులను ఆహ్వానించింనపుడు ఎవరైనా అనుకోకుండా పొరపాటున కూర లేదా ఏదైనా మాక్‌టైల్ లాంటి పదార్థాలను గోడలపై చిందించారే అనుకుందాం. అప్పుడు మీ అందమైన గోడలపై మరకలు పడటం గ్యారెంటీ. ఆ మరకలు పడ్డాయని వాటి గురించే మీరు ఆలోచిస్తూ నిద్ర పోకుండా ఉండే బదులు వాటిని సులభంగా శుభ్రం చేయగలిగితే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి.


గోడలపై పడిన మరకలను తుడిచేయడానికి ఒకవేళ మీరు కఠినమైన డిటర్జెంట్లు, బేకింగ్ సోడా లేదా వెనిగర్ DIY సొల్యూషన్స్‌ని ఉపయోగించడానికి ప్రయత్నించారనే అనుకుందాం.. వాటి వల్ల పెద్దగా ఉపయోగం లేకపోగా.. వాస్తవానికి, ఆ సొల్యూషన్స్ మీ గోడలపై ఉండే మెరుపుని మాయం చేస్తాయి. అలా కాకుండా గోడలపై మెరుపు మాయం కాకుండా మరకలు, గీతలు సులభంగా మటుమాయం అయ్యే పరిష్కారం తెలిస్తే మీరు ప్రశాంతంగా ఉండలేరా ?


ఆ పరిష్కార మార్గమే ఇక్కడ మేము చెప్పబోతున్నాం. అప్‌కోలైట్ ఆల్ ప్రొటెక్‌తో, మీరు మంచి ఉపశమనం పొందవచ్చు (Easy way to remove stains on walls). పైన పేర్కొన్న అన్ని దృష్టాంతాలలోనూ, అప్‌కోలైట్ ఆల్ ప్రొటెక్‌ మీకు మంచి పరిష్కారం చూపిస్తుంది. మిమ్మల్ని టెన్షన్ ఫ్రీ చేస్తుంది. మీ గోడల మీద మరకలను తొలగించడానికి DIY సొల్యూషన్స్‌తో ప్రయోగాలూ లేదా అదే పనిగా స్క్రబ్ చేయడం అక్కరలేదు. అంతే కాదు! అప్‌కోలైట్ ఆల్ ప్రొటెక్ పేయింట్‌కి సంబంధించిన కొన్ని ఫీచర్లు మార్కెట్‌లోని ఇతర ఉత్పత్తుల నుంచి దాన్ని మరింత ప్రత్యేకం అయ్యేలా చేస్తున్నాయి. 


Lotus effect - లోటస్ ఎఫెక్ట్: లోటస్ ఎఫెక్ట్ ఆల్ ప్రొటెక్ వాటర్ బీడింగ్ టెక్నాలజీని సూచిస్తుంది. ఇతర పెయింట్‌ల మాదిరిగా కాకుండా, మొండి మరకల్ని నివారించడానికి ఆల్ ప్రొటెక్‌‌పై ఏ ద్రవం పడినా.. పూసలాగా ఏర్పడిన చెమట దానిని తొలగిస్తుంది. సరళంగా చెప్పాలంటే, మీ గోడలు ఎల్లప్పుడూ నీటి ఆధారిత మరకలు లేకుండా ఉంటాయి. 


[[{"fid":"213663","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Asian-Paints-Apcolite-All-Protek-Lotus-effect","field_file_image_title_text[und][0][value]":"ఏషియన్ పెయింట్స్ అప్‌కోలైట్ ప్రొటెక్ లోటస్ ఎఫెక్ట్"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Asian-Paints-Apcolite-All-Protek-Lotus-effect","field_file_image_title_text[und][0][value]":"ఏషియన్ పెయింట్స్ అప్‌కోలైట్ ప్రొటెక్ లోటస్ ఎఫెక్ట్"}},"link_text":false,"attributes":{"alt":"Asian-Paints-Apcolite-All-Protek-Lotus-effect","title":"ఏషియన్ పెయింట్స్ అప్‌కోలైట్ ప్రొటెక్ లోటస్ ఎఫెక్ట్","class":"media-element file-default","data-delta":"1"}}]]


Modern stain guard - అధునాతన స్టెయిన్ గార్డ్: వాషబుల్ పెయింట్ ఎల్లప్పుడూ స్టెయిన్-రెసిస్టెంట్ కాదని మీకు తెలుసా ? ఇది నిజం. చాలా వాల్ పెయింట్స్ శుభ్రం చేయడం సులభం కావచ్చు కానీ మొండి మరకల్ని తొలగించడంలో ఎక్కువ సహాయం చేయలేకపోవచ్చు. సరే, ఆల్ ప్రొటెక్ ప్రభావవంతమైన స్టెయిన్ గార్డ్‌తో, మీరు చాలా సులభంగా, మామూలుగా తుడిచేసి మరకలను తొలగించవచ్చు.


[ఉపయోగించడానికి చిట్కా: ఎప్పుడైనా సరే, మరకలను వెంటనే శుభ్రం చేయండి, అలాగే అవసరమైతే తేలికపాటి డిటర్జెంట్‌లను మాత్రమే ఉపయోగించండి.]
 
ఫ్లేమ్ రిటార్డేషన్: ప్రమాదాలు అనూహ్యమైనవి. కానీ ప్రజలు ఇప్పటికీ తమ ఆస్తులకు బీమా చేయించుకునేలా చూసుకుంటారు. ఒకవేళ మీరు ముందుగా ప్రమాదవశాత్తు జరిగే నష్టాన్ని నివారించగలిగితే ? అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు, కొంత సమయం వరకు ఫైర్-రెసిస్టెంట్ పెయింట్ (Fire resistant paints) అడ్డంకిగా పనిచేస్తుంది. అయితే ఆల్ ప్రొటెక్ వంటి ఫైర్ రిటార్డెంట్ పెయింట్ నిరోధిస్తుంది. మంట వ్యాప్తిని తగ్గిస్తుంది. ఈ పెయింట్‌పై అగ్ని ప్రమాదం ప్రభావాలపై వారింగ్టన్, UK లో ప్రయోగాలు చేసి పరీక్షించారు. అక్కడ ఈ పెయింట్ పనితీరుకి అవార్డులు కూడా వరించాయి.


[[{"fid":"213664","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Asian-Paints-Apcolite-All-Protek-flames-images","field_file_image_title_text[und][0][value]":"ఏషియన్ పెయింట్స్ అప్‌కోలైట్ ప్రొటెక్ ఫ్లేమ్ రిటార్డేషన్"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Asian-Paints-Apcolite-All-Protek-flames-images","field_file_image_title_text[und][0][value]":"ఏషియన్ పెయింట్స్ అప్‌కోలైట్ ప్రొటెక్ ఫ్లేమ్ రిటార్డేషన్"}},"link_text":false,"attributes":{"alt":"Asian-Paints-Apcolite-All-Protek-flames-images","title":"ఏషియన్ పెయింట్స్ అప్‌కోలైట్ ప్రొటెక్ ఫ్లేమ్ రిటార్డేషన్","class":"media-element file-default","data-delta":"2"}}]]


సువాసన: తాజా పెయింట్ ఎక్కువగా వింత వాసనతో ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఇతర పెయింట్‌ల మాదిరిగా కాకుండా, పెయింట్ వాసనతో మీకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడానికి ఆల్ ప్రొటెక్ ఒక ఆహ్లాదకరమైన సువాసనను వెదజల్లుతూ (Apcolite All Protek for pleasant smell) ఉంటుంది.


మాట్ మరియు షైన్ రెండు వేరియంట్లలోనూ రెండు వేలకు పైగా షేడ్స్‌‌లో లభిస్తుంది. మీరు కేవలం ఒక ఉత్పత్తితో ఆల్ రౌండ్ ప్రొటెక్షన్‌నీ, సాటిలేని పెయింట్ ఫినిషింగ్‌నీ (Smooth finishing paint) పొందుతారు. ఈ ప్రయోజనాలన్నింటితో బాటు సరసమైన ధరల శ్రేణితో ఉండే విభిన్న పెయింట్‌లపై పరిశోధన చేయడానికి మీరు మీ విలువైన సమయాన్ని వృధా చేయాల్సిన అవసరం లేదు. ఏషియన్ పెయింట్స్‌‌ని (Asian Paints Apcolite All Protek) సంప్రదించండి, ఇక మీ గోడలను రక్షించడం, అందంగా ఉంచడం, మీకు కావలసిన అన్ని విషయాల్నీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యతని నిపుణుల్ని చూసుకోనివ్వండి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook