Asian Paints Shyne Dust Proof advantages: మీ ఇంట్లో విలువైన వస్తువులను కాపాడుకోవడానికి మీరు ఏం చేస్తారు? మీ వస్తువులు వాటి అసలు రూపాన్ని అలాగే ఉండేలాగానూ సరిక్రొత్తగా కనిపించేలాగానూ ఉండేలా మీరెలా చూసుకోగలుగుతారు? వస్తువుల పరిశుభ్రతను కాపాడడం, అలాగే హానికరమైన బాహ్య పరిస్థితుల నుండి వాటిని రక్షించడం ఎలా అనే ప్రశ్నకి సరళమైన, స్పష్టమైన పరిష్కారం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనం మన ఇంటి చుట్టూ ఉన్న వస్తువులు వాటి సహజమైన విలువను కోల్పోకుండా ఉండేందుకూ సాధ్యమైనంత ఎక్కువ కాలం ఉపయోగంలో ఉండేలా చూసుకునేందుకూ దుమ్మూ, ధూళీ తుడిచి శుభ్రం చేయడానికి చాలా సమయం కేటాయిస్తాం. మీరు మీ ఇంటి ఇంటీరియర్ల మెయింటెయినెన్స్ గురించి ఆందోళన చెందుతున్నట్లే, మీ ఇంటి వెలుపలి విషయాల గురించి కూడా మీరు ఎప్పుడైనా ఆలోచించారా? డస్ట్‌ప్రూఫ్ ఇంటీరియర్లను కాపాడుకునే ఆలోచనతో సమానంగా, మీ ఇంటి లేదా భవనం బయటి నుండి దుమ్ముని అరికట్టడంలో మీకు సహాయపడే సరైన ఉత్పత్తి మా వద్ద ఉంది.


ఇది వింతగా అనిపించినప్పటికీ, ఇప్పుడు మీ భవనాన్ని ధూళి నిరోధకంగా ఉంచి దాని లైఫ్‌ని, అలాగే మెరుపుని ఎక్కువ కాలం కొనసాగించడం సాధ్యమవుతుంది. మీరు మరింత ఆనందించేలా ఏషియన్ పెయింట్స్ అత్యంత ప్రభావవంతమైన డస్ట్‌ప్రూఫ్ ఎమల్షన్ రేంజ్‌ని అందిస్తోంది. ఇది మీ ఇంటి బయటి భాగాలను మెయింటెయిన్ చేసేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఏషియన్ పెయింట్స్ డస్ట్‌ప్రూఫ్ రేంజ్ కింద, కొత్తగా ప్రవేశపెట్టిన ఏషియన్ పెయింట్స్ షైన్ డస్ట్‌ప్రూఫ్ ఉత్పత్తి ఈ అవసరానికి బాగా సరిపోతుంది.


ఏషియన్ పెయింట్స్ షైన్ డస్ట్‌ప్రూఫ్ అనేది ఫస్ట్-క్లాస్ వాటర్-బేస్డ్ ఎక్స్‌టీరియర్ పెయింట్. మీ ఇల్లు లేదా భవనం బయటి గోడలను కఠినతరమైన వాతావరణ పరిస్థితుల నుండి రక్షించడానికి సిలికాన్ ఎడిటివ్‌తో మృదువైన, నీటి ఆధారిత, మోడిఫై చేసిన యాక్రిలిక్ ఎమల్షన్లోనే దీని ప్రత్యేకత అంతా ఇమిడి ఉంది.


సూర్యరశ్మి, వర్షం, తేమ మొదలైన విపరీతమైన వాతావరణ పరిస్థితుల నుండి మీ ఇంటిని రక్షించడంతో పాటు, గోడలపైకి దుమ్ము చేరకుండా నిరోధిస్తుంది. అలాగే, దీనిలో ఆల్గే వ్యతిరేక లక్షణాలు మరింత మెరుగ్గా ఉన్నాయి. ఇది గోడలపై ఆల్గే మరియు శిలీంధ్రాల పెరుగుదలను తగ్గిస్తుంది. తద్వారా నష్టం కలిగించే నల్ల మచ్చలు ఏర్పడకుండా చూడడం, అలాగే వాటిని నిరోధించడం జరుగుతుంది.


అదనంగా ఇది, పెయింటింగ్ వ్యయం మొత్తం పెట్టుబడిపై కస్టమర్‌లకు దాదాపు 20% ఎక్కువ ప్రయోజనంతో 5 సంవత్సరాల సమగ్ర పనితీరు హామీతో అందుబాటులో ఉంది.


ఏషియన్ పెయింట్స్ షైన్ డస్ట్‌ప్రూఫ్ అదనపు ప్రయోజనాలు మరియు లక్షణాలు:


· మీ ఇంటి వెలుపలి భాగాలకు అత్యుత్తమమైన క్లాస్ షీన్ ఫినిష్ని అందిస్తుంది


· ఇది పెయింటింగ్ వ్యయం మొత్తం పెట్టుబడిపై కస్టమర్‌లకు దాదాపు 20% ఎక్కువ ప్రయోజనంతో 5 సంవత్సరాల సమగ్ర పనితీరు హామీతో అందుబాటులో ఉంది


· ఇది బయటి గోడల లీడ్-ఫ్రీ గ్యారంటీతో సప్లయి చేయబడుతోంది


· ఇందులో ప్లమ్, ఆర్సెనిక్ లేదా పాదరసం ఉండవు


· LEEDS కోసం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ VOC ప్రమాణాలకు సరిపోలుతుంది


· కస్టమర్లు తమ అభిరుచికి అనుగుణంగా ఎంచుకోవడానికి వీలుగా ఇందులో దాదాపు 1500+ అందమైన షేడ్స్ ఉన్నాయి


చాలా ప్రత్యేకమైన, అవసరమైన ప్రయోజనాలతో, మళ్లీసారి మీరు మీ ఇంటి బయటి భాగాలకు ఆకర్షణీయమైన, మన్నికైన రూపాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు ఏషియన్ పెయింట్స్ షైన్ డస్ట్‌ప్రూఫ్‌ను (Asian Paints Shyne Dust Proof) ఎంచుకోవడానికి మీకు మరిన్నో కారణాలు ఉన్నాయి.


మీ ఇల్లు లేదా బిల్డింగ్‌కి సరైన ఎమల్షన్ పెయింట్‌ను ఎంచుకోవడం చాలా కీలకమైన అంశం. అధిక ఖర్చులు, భారీ ఓవర్ హెడ్ పనుల కారణంగా, మీ భవనాన్ని ప్రతీ సంవత్సరం పెయింట్ చేయడం అసాధ్యం. అందువల్ల, మీరు నిర్ణయం తీసుకునే ముందు, మీరు నివసించే ప్రాంతంలో ఉండే వాతావరణం, ఇతర బాహ్య పరిస్థితుల్ని అంచనా వేయండి, సరైన ఎంపిక చేసుకోండి.


Also read : Asian Paints: మీ పైకప్పు మరియు డాబాలను water proof చేయండి. అలాగే మీ ఇంటిని వర్షాకాలపు ఇబ్బందుల నుంచి రక్షించుకోండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook