Bank Holidays In May month 2024: మన నిత్యజీవితంలో బ్యాంకులతో అనేక లావాదేవీలు చేస్తుంటాం. డైరెక్ట్ గా, ఇన్ డైరెక్ట్ గాను కూడా కోట్లల్లో లావాదేవీలు జరుపుతుంటాం. ఎండలు మండిపోతుండటంతో ప్రజలకు బ్యాంకులకు వెళ్లడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించడంలేదు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మే నెలలో బ్యాంకులకు సెలవులు ఈవిధంగా ఉన్నాయి. మే నెలలో ముఖ్యంగా 11 రోజులపాటు బ్యాంకులకు సెలవులు వచ్చినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మే 1 వ తేదీ: మే నెల ఒకటో తేదీన కార్మికుల దినోత్సవం నేపథ్యంలో బ్యాంకులకు ప్రభుత్వం హాలీడేను సమర్పించింది. బెంగళూరు, హైదరాబాద్, ఏపీ, తెలంగాణ, ఏపీ సహా దేశంలో అనేక ప్రాంతాలలో బ్యాంకులు మూసే ఉంటాయి. 


మే 5 తేదీ: మే ఐదవ తేదీ ఆదివారం వస్తుంది. సండే సాధారణ సెలవుగా ఉంటుంది.


మే 8వ తేదీ:  రవీంద్ర నాథ్ ఠాగూర్ జయంతి నేపథ్యంలో ఈరోజున హాలీడే గాప్రకటించారు. వందే మాతరం జాతీయగేయంను రచించాడు.


మే 10 వ తేదీ:  ఈరోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున బంగారం కొనుగోలు చేయడం మంచి దని జ్యోతిష్యులు చెబుతుంటారు. ఇంకా కొత్త కుండలో నీళ్లతో నింపి పండితులకు దానంగా ఇస్తారు.


మే 11 వ తేదీ:  ఈరోజున రెండో శనివారం, బ్యాంకులకు రెండో, నాలుగవ శనివారం హలీడేలు.


మే 12 వ తేదీ:  ఆదివారం. సాధారణ సెలవుదినంగా చెప్తుంటారు


మే 13 వ తేదీ:  తెలుగు రాష్గ్రాలలో ఈరోజున ఎన్నికలు జరుగనున్నాయి . ఈక్రమంలో ప్రభుత్వం సెలవు ప్రకటించింది.


మే 16 వ తేదీ:  సిక్కిం రాష్ట్రదినోత్సవం కారణంగా ఈరోజున కొన్నిప్రాంతాలలో బంద్ లు ఉంటాయి
 


మే 19 వ తేదీ:  ఆదివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవులు. బ్యాంకులన్ని మూసి ఉంటాయి. 


మే 23 వ తేదీ: ఈ రోజున బుద్ద పూర్ణిమ సందర్భంగా.. అనేక ప్రాంతాలలో బ్యాంకులకు సెలవులు ప్రకటిస్తారు. 


మే 25 వ తేదీ:  నాలుగో శనివారం నేపథ్యంలో బ్యాంకులకు సెలవు. 


మే 26 వ తేదీ:  ఈ రోజున ఆదివారం వస్తుంది. కాబట్టి బ్యాంకులకు సాధారణ సెలవు. 


మే నెలలో బ్యాంకులకు మొత్తంగా పదకోండు రోజుల పాటు సెలవులు గా ఉండనున్నట్లు తెలుస్తోంది. అందుకు ఏవైన పనులున్న వారు వెంటనే తమ పనులను సెలవు దినాల్లో కాకుండా..వర్కిండే లోఉండేలా ప్లాన్ లు చేసుకొవాలని బ్యాంక్ సిబ్బంది సూచిస్తున్నారు. 


Read more: Bear vs Tiger: అట్లుంటదీ మరీ.. పెద్దపులికి చుక్కలు చూపించిన ఎలుగుబంటి.. వైరల్ గా మారిన వీడియో..


Read more: Pune man Quits Job: ఇలాంటి టాక్సిక్ మనుషుల మధ్య పనిచేయలేను.. వైరల్ గా మారిన పూణే యువకుడి లాస్ట్ వర్కింగ్ డే సెలబ్రేషన్స్..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter