CBSE Board Exams 2021: త్వరలో సీబీఎస్సీ డాటా షీట్, అత్యధిక మార్కుల కోసం చిట్కాలు
CBSE Class 10th | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చదువుతున్న వారి కోసం ఈ వార్త ప్రత్యేకం. సీబీఎస్సీ క్లాస్ 10,12 పరీక్షలకు సంబంధించిన డాటా షీట్ త్వరలో విడుదల చేయనున్నారు.
CBSE Class 10th | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చదువుతున్న వారి కోసం ఈ వార్త ప్రత్యేకం. సీబీఎస్సీ క్లాస్ 10,12 పరీక్షలకు సంబంధించిన డాటా షీట్ త్వరలో విడుదల చేయనున్నారు. ఈ మేరకు బోర్డు సెక్రటరీ అనురాగ్ త్రిపాఠి ప్రకటన చేశారు. అయితే చాలా మంది ఈ పరీక్షలను వాయిదా వేయమని కోరారు. అయితే పరీక్షలు తప్పుకుండా జరుగుతాయి. అయితే ఎప్పుడు జరుగుతాయో అనేది మాత్రం చెప్పలేదు.
Also Read | Aadhaar Card Updates: రూ.50కే పీవీసీ కార్డు, అన్‌లైన్‌లో ఆర్డర్ చేయోచ్చు
సీబీఎస్సీ ( CBSE ) క్లాస్ 10లో చక్కగా రాణించాలి అనుకునే విద్యార్థులకు కొన్ని చిట్కాలు
1. శాంపిల్ పేపర్లను ముందుగానే :
అన్ని సబ్జెక్టులకు సంబంధించిన శాంపిల్ పేపర్లను ముందుగానే సేకరించి వాటిని ప్రాక్టిస్ చేయండి.
2 . టైమ్ టేబుల్ :
ఒక టైమ్ టేబుల్ వేసుకుని ప్రతీ సబ్జెక్ట్ కు ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించండి. దాన్ని అదే టైమ్ లో పూర్తి చేయానికి ప్రయత్నించండి.
Also Read | Dreams and Meanings: మనిషికి వచ్చే 5 పీడకలలు, వాటి అర్థాలు!
Also Read | FasTag Mandatory: ఫాస్టాగ్ ఇక తప్పనిసరి, ఎప్పటి నుంచో తెలుసా ?
3. రివిజన్ పై ధ్యాస పెట్టండి:
కొత్త టాపిక్ పై ఫోకస్ పెట్టడం కన్నా .. అప్పటికే కవర్ చేసిన వాటిని రివైజ్ చేయడానికి ప్రయత్నించండి.
Also Read | Sky Walk In India: దేశంలో తొలి స్కైవాక్! ఆ రాష్ట్రం వెళ్లాలి అంటే రూల్స్ పాటించాలి
4. విరామం:
సీబీఎస్సీ క్లాస్ 10 విద్యార్థులు ఎక్కువ సమయం చదవడం చాలా ఇంపార్టెంట్. కానీ మధ్య మధ్యలో బ్రేకులు తీసుకోవడం కూడా అవసరం. అప్పుడప్పుడు కామిక్స్ చడవడం, పాటలు , సంగీతం వినడం ( Music) వల్ల మైండ్ రీఫ్రెష్ అవుతుంది.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR