సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి కంపార్టెంట్ ఫలితాలు 2020 (CBSE 12th Compartment Result 2020) విడుదలయ్యాయి. శుక్రవారం సాయంత్రం సీబీఎస్ఈ ఈ ఫలితాలు విడుదల చేసింది. 59.43 శాతం మంది విద్యార్థులు ఈ సప్లమెంటరీ పరీక్షలలో (CBSE Class 12th Compartment Result 2020) ఉత్తీర్ణత సాధించారు. కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి నేపథ్యంలో ఇటీవల కోవిడ్19 నిబంధనలతో సీబీఎస్ఈ (CBSE) 12వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షలు నిర్వహించడం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CBSE Class 12 Compartment Result 2020 : సీబీఎస్ఈ 12వ తరగతి కంపార్ట్‌మెంట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి


సెప్టెంబర్‌ 22 నుంచి 30 వరకు జరిగిన పరీక్షలకు 1,05,847 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 52,211మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 


సీబీఎస్ఈ 12వ తరగతి కంపార్ట్‌మెంట్ ఫలితాలు వెబ్‌సైట్ లింక్ క్లిక్ చేయండి 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe