సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్‌ (CBSE) పలు ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. ఈ మేరకు ఖాళీల భ‌ర్తీకి ఇటీవల CBSE Recruitment 2020 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను అనుసరించి అభ్యర్థులు బ్యాచిల‌ర్ డిగ్రీ, లా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 5846 కానిస్టేబుల్ జాబ్స్‌.. ఇంటర్ అర్హతతో ఇలా అప్లై చేయండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోస్టుల వివ‌రాలు..  20 జాబ్స్


  • జాయింట్ సెక్రట‌రీ: 02

  • ఇంట‌ర్నల్ ఆడిట‌ర్ & ఫైనాన్షియ‌ల్ అడ్వైజ‌ర్‌: 01

  • అసిస్టెంట్ సెక్రట‌రీ (లీగ‌ల్‌): 01

  • జూనియ‌ర్‌ అకౌంట్స్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీస‌ర్‌/సీనియ‌ర్ ఆఫీసర్: 16


నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి (Notification)

జులై 31న ప్రారంభమైన దరఖాస్తులకు తుది గడువు ఆగస్టు 21తో ముగియనుంది. షార్ట్‌లిస్టింగ్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సంబంధిత పోస్టు ఆధారంగా అభ్యర్థులకు గరిష్ట వయసు 56 మించకూడదు. మొదట ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్‌ను ప్రింట్ తీసుకుని దరఖాస్తు తుది గడువు ముగిసిన 30 రోజుల్లోగా కింద ఉన్న చిరునామాకు చేరేలా పంపాలి. 559 ఉద్యోగాలకు UPSC నోటిఫికేషన్


Address:
The Secretary,
Central Board of Secondary Education,
Shiksha Kendra, 2 Community Centre,
Preet Vihar, Delhi – 110092.


ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం క్లిక్ చేయండి (Onine Application)
 


సీబీఎస్ఈ Website