భారత్‌లో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. ఇదివరకే కరోనా కేసులలో బ్రెజిల్‌ను అధిగమించి ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులలో భారత్ రెండో స్థానంలో ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 75,809 (75వేల 809) కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపితే భారత్‌లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య (CoronaVirus Cases In India) 42,80,423 (42 లక్షల 80వేల 4233)కు చేరింది.  Remedies for Knee Pain: మోకాళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. ఇలా చేస్తే సరి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గడిచిన 24 గంటల్లో 1,133 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో భారత్‌లో మొత్తం కరోనా మరణాల సంఖ్య (India COVID19 Death tally) 72,775కు చేరింది. దేశంలో ప్రస్తుతం 8,83,697 యాక్టివ్ కేసులుండగా, 33,23,951 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బాధితుల రికవరీ రేటు 77శాతం ఉండగా.. మరణాల రేటు 1.7శాతం ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో వివరాలు వెల్లడించింది. Jaya Prakash Reddy Passed Away: నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూత 


 Isha Koppikar Photos: ‘చంద్రలేఖ’ నటి గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో చూడండి
Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు