న్యూఢిల్లీ: ఆస్తిలో కేవలం కుమారులకే హక్కు ఉందని భావిస్తుంటారు. మహిళలకు ఆస్తి హక్కు (Daughters Property Rights In India) చెందుతుందా అనే విషయంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. హిందూ వారసత్వ చట్టం (సవరించిన నిబంధనలు) ప్రకారం కుటుంబంలోని కుమారులతో పాటు కుమార్తెల (Daughters Have Equal Property Rights)కు సమాన ఆస్తి హక్కు ఉంటుందని పేర్కొంది. గతంలో చెప్పిన తీర్పు విషయాలను తాజాగా ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం ఈ తీర్పు వెలువరించింది. Virat Kohli: రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి కోహ్లీ.. కానీ ఓ కండీషన్ 
Gold Rates: తగ్గిన బంగారం ధరలు, వెండి పైపైకి


హిందూ వారసత్వ (సవరణ) చట్టం, 2005 అమలుకు ముందే తల్లిదండ్రులు మరణించినా.. కుమార్తెలకు ఆ తల్లిదండ్రుల ఆస్తిపై చట్ట ప్రకారం హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం మహిళలకు ఆస్తి హక్కులపై కీలక తీర్పునిచ్చింది. అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా.. 
 RGV లెస్బియన్ నటి Naina Ganguly హాట్‌ ఫొటోలు  

రానా ఇంట్లో సత్యనారాయణ వ్రతం, పూజలు