Virat Kohli: రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి కోహ్లీ.. కానీ ఓ కండీషన్

విరాట్ కోహ్లీని మీరు తీసుకుంటారా అని అడిగితే ఎవరైనా ఏం చెబుతారు. కచ్చితంగా కోహ్లీని మా జట్టులోకి ఆహ్వానిస్తామని చెబుతారు. కానీ రాజస్థాన్ రాయల్స్ జట్టు (Virat Kohli To Join Rajasthan Royals) అందుకు భిన్నంగా స్పందించింది. 

Last Updated : Aug 11, 2020, 12:57 PM IST
  • క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు విరాట్ కోహ్లీ
  • రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి తీసుకుందామన్న ఫ్యాన్
  • కానీ మరో వ్యక్తి కూడా వస్తేనే కోహ్లీని స్వాగతిస్తామన్న రాజస్థాన్
Virat Kohli: రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి కోహ్లీ.. కానీ ఓ కండీషన్

విరాట్ కోహ్లీ (Virat Kohli).. క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)కు విరాట్ కోహ్లీ సన్నద్ధమవుతున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్‌గానూ కీలకంగా వ్యహరించే కోహ్లీని మీరు తీసుకుంటారా అని అడిగితే ఎవరైనా ఏం చెబుతారు. కచ్చితంగా కోహ్లీని మా జట్టులోకి ఆహ్వానిస్తామని చెబుతారు. కానీ రాజస్థాన్ రాయల్స్ జట్టు  (Rajasthan Royals Welcomes Virat kohli) అందుకు భిన్నంగా స్పందించింది. దీంతో ఈ విషయం వైరల్ అవుతోంది. దిశా అప్పుడు న‌గ్నంగా లేదు: ముంబై పోలీసుల క్లారిటీ

కోహ్లీ రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి స్వాగతిస్తున్నట్లు ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. అందులో కోహ్లీ నిజంగానే రాజస్థాన్ రాయల్స్ జెర్సీతో ఉన్నాడు. ఇది చూసిన రాజస్థాన్ టీమ్ ఆ పోస్టుపై భిన్నంగా స్పందించింది. కోహ్లీ రాకను స్వాగతిస్తాం.. కానీ ఓ కండీషన్ అని చెప్పింది. ఆర్సీబీ టీమ్ స్టాఫ్ మెంబర్ అయిన మిస్టర్ నాగాస్ కూడా వస్తేనే కోహ్లీని రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి తీసుకుంటామని ట్వీట్ చేయడం గమనార్హం. ఐపీఎల్‌లో ఎప్పటికీ నేనింతే: Virat Kohli 

IPL 2020: ఎంఎస్ ధోనీ చెన్నై టీమ్ రె‘ఢీ’..

రాజస్థాన్ టీమ్ ఆ ట్వీట్ చేయడంలో అర్థం ఉంది. ఆర్సీబీ జట్టుతో ఉండే మిస్టర్ నాగాస్.. డ్రెస్సింగ్ రూములో నవ్వులు పూయిస్తుంటాడు. ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపేలా ఇంటర్వ్యూలు చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తాడు. అతని ఆహార్యం, మీసకట్టు, హావభావాలు కూడా మాకు కావాలంటూ రాజస్థాన్ ఆ ట్వీట్ చేసిందని ఆ టీమ్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. RGV లెస్బియన్ నటి Naina Ganguly హాట్‌ ఫొటోలు  
రానా ఇంట్లో సత్యనారాయణ వ్రతం, పూజలు

Trending News