ఢిల్లీ: పార్లమెంటు భవనంలో అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. పార్లమెంట్ అన్నెక్స్ బిల్డింగ్‌ (Fire Accident at Parliament Annexe Building)లో సోమవారం ఉదయం ఆరవ అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే 5 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నాయని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Somalia Attack: హోటల్‌పై ఉగ్రదాడి.. 17 మంది మృతి