DRDO Apprentice Recruitment 2022: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (IRC)లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (DRDO Apprentice Recruitment 2022) రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 150 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు RCI అధికారిక వెబ్ సైట్ rcilab.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 7, 2022. ఇప్పటికే అప్రెంటిస్‌షిప్ శిక్షణ పొందిన అభ్యర్థులు లేదా ప్రస్తుతం ఏదైనా సంస్థ కింద అప్రెంటిస్‌షిప్ శిక్షణ పొందుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు. పూర్తి వివరాలు కోసం దిగువన చూడండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెుత్తం పోస్టులు- 150
>> గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (Graduate Apprentice): 40 పోస్టులు
 >>టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ -Technician (Diploma) Apprentice: 60 పోస్టులు
>> ట్రేడ్ అప్రెంటీస్ (Trade Apprentice): 50 పోస్టులు


ఉద్యోగ అర్హతలు:
>>గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: ECE, EEE, CSE, మెకానికల్, కెమికల్ విభాగాల్లో B.E/B.Tech, B.Com లేదా BSc ఉత్తీర్ణత
>> టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: ECE, EEE, CSE, మెకానికల్ మరియు కెమికల్ విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణత
>>ట్రేడ్ అప్రెంటీస్: ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వెల్డర్ విభాగాల్లో ఐటీఐ (ITI) ఉత్తీర్ణత ఉండాలి.


Also Read: BARC Recruitment 2022: బార్క్ లో సైంటిఫిక్ ఆఫీస‌ర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌...పూర్తి వివరాలివిగో!!


అభ్యర్థి వయోపరిమితి: జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు.
ఎంపిక విధానం: అభ్యర్ధులను అకడమిక్ మెరిట్/రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు rcilab.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: జనవరి 25, 2022.
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: ఫిబ్రవరి 7, 2022.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి