BARC Recruitment 2022: బార్క్ లో సైంటిఫిక్ ఆఫీస‌ర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌...పూర్తి వివరాలివిగో!!

BARC Recruitment 2022: బాబా అటామిక్ రిసెర్చ్ సెంట‌ర్ లో సైంటిఫిక్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 11, 2022.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2022, 09:28 AM IST
  • బార్క్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
  • అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 11, 2022
BARC Recruitment 2022: బార్క్ లో సైంటిఫిక్ ఆఫీస‌ర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌...పూర్తి వివరాలివిగో!!

BARC Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (Bhabha Atomic Research Centre-BARC) గ్రూప్ ఏ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సైంటిఫిక్ ఆఫీస‌ర్ (Scientific Officer) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) రిలీజ్ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు barconlineexam.in అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ (last day to apply online) ఫిబ్రవరి 11, 2022. గేట్ స్కోర్‌ లేదా ఆన్‌లైన్ రాత‌ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. 

నోటిఫికేషన్ వివరాలు

ఉద్యోగ అర్హ‌త‌ - బీఈ, బీటెక్‌, బీఎస్సీ (ఇంజినీరింగ్‌)ల‌లో ఏదో ఒక‌టి చేసి, 26 ఏండ్ల వ‌య‌స్సు లోపువారై ఉండాలి.

ఎంపిక - గేట్‌2021 22లో సాధించిన మార్కుల ఆధారంగా ఇంట‌ర్వ్యూకి ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం - ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అప్లికేష‌న్ ఫీజు - రూ.500, ఎస్సీ, ఎస్టీ, మ‌హిళా అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఫీజు లేదు.

Also Read: Zee Digital Tv: దేశంలోనే తొలిసారిగా జీ మీడియా నుంచి నాలుగు దక్షిణాది భాషల్లో డిజిటల్ టీవీ, రేపే ప్రారంభం

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ - ఫిబ్ర‌వ‌రి 11, 2022

జీతం- రూ. 56,100 (7 వేతన సవరణ సంఘం)

పరీక్ష తేదీ- ఏప్రిల్ 7, 2022-ఏప్రిల్ 13, 2022

గేట్ స్కోరు అప్ లోడ్ చేయడానికి చివర తేదీ- ఏప్రిల్ 13, 2022

వెబ్‌సైట్‌: barconlineexam.in

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News