బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today In India) వరుసగా ఆరోరోజు దిగొచ్చాయి. వెండి ధరలు సైతం బంగారం బాటలోనే నడిచాయి. హైదరాబాద్‌ (Gold Rates Today In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.530 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,050కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.550 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.49,480కి దిగొచ్చింది. Weight Loss Tips: బొజ్జ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలోనూ బంగారం ధరలు (Gold Rate in Delhi) అతి స్వల్పంగా పెరిగాయి. రూ.20 మేర ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.55,110 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,170కి చేరింది. Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!  
Malaika Arora Yoga Pics: నటి మలైకా అరోరా యోగా ఫొటోస్ ట్రెండింగ్ 


బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు (Silver Rate in India) గత కొన్ని రోజులుగు తగ్గుతున్నాయి. తాజాగా రూ.1200 మేర ధర దిగొచ్చింది. నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.65,510 అయింది.  దేశం మొత్తం ఇదే ధర కొనసాగుతోంది. Shalini Vadnikatti Wedding Photos: దర్శకుడిని పెళ్లాడిన యంగ్ హీరోయిన్ 
Badam Benefits: ఉదయాన్నే బాదం తింటున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా! 
 Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి