బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా పెరిగాయి. అయితే వెండి ధరలు 5 రోజుల తర్వాత దిగొచ్చాయి. హైదరాబాద్‌ (Gold Rates Today In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.220 మేర స్వల్పంగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.56,810కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,080కి పెరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలోనూ బంగారం ధరలు (Gold price in Delhi) స్వల్పంగా పెరిగాయి. తాజాగా రూ.100 మేర పెరుగుదలతో మార్కెట్ ప్రారంభమైంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,750 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం అంతే పెరగడంతో 10 గ్రాముల ధర రూ.52,550కి చేరింది.  పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే... 


బులియన్ మార్కెట్‌లో నేడు వెండి ధర (Silver Rate in India) కేజీపై రూ.350 మేర తగ్గింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.65,050కి దిగొచ్చింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో కొనసాగుతోంది. RGV హీరోయిన్ హాట్ ఫొటోలు వైరల్ 
  ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos