Gold Price In Hyderabad: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త
బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు బంగారం (Gold Price In Hyderabad), వెండి ధరలు దిగొచ్చాయి. బంగారం కొనుగోలుదారులకు మరోసారి శుభవార్త. అయితే కరోనా సమయంలో భారీగా పెరిగిన ధరలతో సామాన్యులకు మాత్రం ఇక్కట్లు తప్పడం లేదు.
బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) వరుసగా రెండోరోజు దిగొచ్చాయి. వెండి ధరలు సైతం బంగారం బాటలోనే నడిచాయి. హైదరాబాద్ (Gold Rates Today In India), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.430 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,200కి దిగొచ్చింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై 10 గ్రాముల ధర రూ.48,770 అయింది. మోడల్ Padma Lakshmi 50వ బర్త్‌డే.. బికినీ ఫొటోలతో ట్రీట్
ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate in Delhi) రెండోరోజు తగ్గాయి. తాజాగా రూ.490 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,110కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.400 తగ్గడంతో ధర రూ.49,600కి దిగొచ్చింది. Esther Divorce: విడాకులు తీసుకున్న నటి ఎస్తర్.. వైరల్ అవుతోన్న పోస్ట్
బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) పతనమైంది. నిన్న రూ.1500 తగ్గిన వెండి ధర తాజాగా రూ.1600 మేర భారీగా క్షీణించింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.65,600కి తగ్గింది. వెండి దేశ వ్యాప్తంగా ఇదే ధర ఉంటుంది. Photo Gallery: ప్రియుడితో కలిసి నయనతార ఓనమ్ సెలబ్రేషన్స్
Anchor Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ Hot Pics