IAF trainer aircraft crashes in Madhya Pradesh Bhind district pilot injured : భారత వాయుసేనకు చెందిన మిరాజ్‌ 2000 ఫైటర్‌ జెట్‌ విమానం గురువారం కుప్పకూలింది. మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) భింద్‌ జిల్లాలో (Bhind district) ఈ ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదం నుంచి పైలట్‌ (pilot) సురక్షితంగా బయటపడ్డారు. భింద్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలోని మనకాబాద్‌ వద్ద ఖాళీ ప్రదేశంలో ఎయిర్ ఫోర్స్ మిరాజ్‌ 2000 ఫైటర్‌ జెట్‌ విమానం (Air Force's Mirage-2000) కూలింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : NCB raids Ananya Panday’s home: అనన్య పాండే నివాసంలో ఎన్సీబీ సోదాలు.. సమన్లు జారీ


శిక్షణలో భాగంగా ఈ విమానం సెంట్రల్‌ సెక్టార్‌ (central sector) నుంచి గాల్లోకి ఎగిరింది. తర్వాత కొద్ది సేపటికే ప్రమాదానికి గురైంది. అయితే ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పోలీసులు (police) ఆధీనంలోకి తీసుకున్నారు. ఘటనా స్థలిలో విమానం వెనుక భాగం నేలలో కూరుకుపోయింది. సాంకేతిక కారణాల వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఎయిర్‌‌ ఫోర్స్ (Air Force) భావిస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు సాగుతోంది.


Also Read : Strange Village: ప్రపంచంలో వర్షమే కురవని గ్రామం... ఎక్కడో ఉందో తెలుసా..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి